Friday, 20 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a1%e0%b0%b2%e0%b1%81 %e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d %e0%b0%9a%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%88 %e0%b0%93%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d 2009 404.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 20 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
క్రీడలు
టెన్నిస్
చెన్నై ఓపెన్ 2009
చెన్నై ఓపెన్ 2009
-
-
Leander Paes, Vida Samadzai and Sidharth Trivedi of Rajasthan Royals with international models on sidelines of Chennai Open 2009
-
Leander Paes and Sidharth Trivedi
-
Leander Paes and Sidharth Trivedi
-
Leander Paes, Vida Samadzai and Sidharth Trivedi
-
Leander Paes, Vida Samadzai and Sidharth Trivedi
-
-
-
-
-
-
-
-
-
-
-
క్రీడలు
Even...
VIEW ALL
భారత్ - సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్
VIEW ALL
అనిల్ కుంబ్లే గ్యాలెరీ
VIEW ALL
టీమ్ ఇండియా
VIEW ALL
సచిన్ టెండూల్కర్
VIEW ALL
చెన్నై ఓపెన్ 2009
VIEW ALL
టాటా ముంబై మారథాన్ 2026
VIEW ALL
సీసీఎల్ 5 ఫైనల్ తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ మ్యాచ్ ఫోటోస్ - 2
VIEW ALL
సీసీఎల్ 5 తెలుగు వారియర్స్ అండ్ చెన్నై రైనోస్ మ్యాచ్ ఫోటోస్ -1
VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ ముంబై హీరోస్ మ్యాచ్ ఫోటోస్ - 2
VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ ముంబై హీరోస్ మ్యాచ్ ఫోటోస్ - 1
VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఫైనల్ మ్యాచ్ ఫోటోస్ -2
VIEW ALL
తెలుగు వారియర్స్ వర్సెస్ చెన్నై రైనోస్ ఫైనల్ మ్యాచ్ ఫోటోస్ -1
<
తాజా వార్తలు
రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సర్కారుకి హైకోర్టు షాకిచ్చింది. పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేస్తూ సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 27,400 కోట్ల మెగా ప్రాజెక్టును మీ ఇష్టం వచ్చినట్లు మధ్యలోనే ఎలా ఆపేస్తారు? అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1700 ఎకరాల భూసేకరణ జరిగి, రూ. 680 కోట్లు ప్రజాధనం ఖర్చయ్యాక రద్దు చేయడం ఏమిటంటూ ప్రశ్నించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి ఇష్టాయిస్టాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులను రద్దు చేయలేరు అంటూ వ్యాఖ్యానించింది. దీనితో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఉసూరుమంటున్న రైతులకు ఊపిరి వచ్చినట్లయ్యింది.
కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం
ఒక గర్వించదగిన, చిరస్మరణీయ క్షణంలో, చెన్నైలో తమిళనాడు క్రీడా అభివృద్ధి ప్రాధికార సంస్థ(SDAT) నిర్వహించిన ఒక ప్రత్యేక నగదు ప్రోత్సాహక పురస్కార ప్రదానోత్సవంలో, అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ ₹3,00,000 చెక్కును ప్రోత్సాహక పురస్కారంగా అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ గౌరవనీయ క్రీడల శాఖ మంత్రి తిరు ఆదవ్ అర్జున గారి ఆదేశాల మేరకు, అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశానికి, తమిళనాడుకు కీర్తిని తీసుకురావడంలో షారన్ సాధించిన అద్భుతమైన విజయాలు, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రిని ఎంపవర్ స్టార్ అని అభివర్ణించిన ఉపాసన (video)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారు. కానీ ఉపాసన కొణిదెల ఆయనకు ఒక విభిన్నమైన బిరుదు ఇచ్చారు. పిఠాపురంలో జరిగిన మోడల్ అంగన్వాడీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత ఆయనపై తన అభిప్రాయం ఎలా మారిందో వివరిస్తూ, ఆమె ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఎంపవర్ స్టార్ అని అభివర్ణించారు.
బీజేపీకి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గుడ్‌బై... నేడు తుది నిర్ణయం
కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీ కేటాయించడంపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశఆరు. కడప జడ్పీ పీఠాన్ని తమ పార్టీకికాకుండా టీడీపీకి కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం కూటమి నేతల్లో అంతర్గత విభేదాలు వెలుగు చూశాయి. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
రోడ్డు ప్రమాదాలను చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి : కేంద్ర మంత్రి గడ్కరీ
దేశ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయని కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దాదాపు 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?
ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos