Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''ఆధార్'' ప్రపంచ గుర్తింపు-2017 హిందీ పదంగా ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది

ఆదివారం, 28 జనవరి 2018 (16:20 IST)

Widgets Magazine

ఆధార్‌కు ప్రపంచ గుర్తింపు లభించనుంది. భారత ప్రజలకు సంబంధించిన ఆధార్ గుర్తింపు కార్డును ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ బృందం గౌరవించింది. ఈ క్రమంలో 2017 సంవత్సరానికి హిందీ పదంగా ఆధార్ (Aadhaar)కు చోటు కల్పించాలని నిర్ణయించింది.
 
జైపూర్‌లో జరుగుతున్న సాహిత్య ప్రదర్శనలో ఈ ప్రకటన వెలువడింది. అలాగే, మిత్రన్, నోట్ బండి, గోరక్షక్ పదాలు సైతం ఆధార్‌తో పోటీ పడ్డాయి. చర్చల తర్వాత 2017 సంవత్సరానికిగానూ హిందీ పదంగా ఆధార్‌ను ఎంపిక చేయడం జరిగింది. 
 
ఆధార్‌ తర్వాత మిత్రోన్‌‌కు మంచి ప్రాచుర్యం వుందని వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు. అయితే, జనం నోళ్లలో అత్యధికంగా నానిన పదం మాత్రం ఆధారేనని ఈ చర్చ సందర్భంగా పాత్రికేయుడు ద్వివేది వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆధార్‌కు సంబంధించి పలు చర్చలు, సమావేశాలు అధికస్థాయిలో జరగడమే వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ ఎంపిక చేయడానికి కారణమని ద్వివేది చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

పేటీఎం తరహాలో వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్

ఆన్‌లైన్ పేమెంట్ల దిగ్గ‌జం పేటీఎం ఇప్పటికే చిన్న‌, మ‌ధ్య‌స్థ వ్యాపారుల‌కు సౌల‌భ్యం కోసం ...

news

గో ఎయిర్ రిపబ్లిక్ డే ఆఫర్... రూ.726కే ఫ్లైట్ జర్నీ

భారత రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ సరికొత్త ఆఫర్‌ను ...

news

జీఎస్టీ తగ్గింపు... ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే...

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో ...

news

వేతన జీవికి ఊరట.. ఐటీ పన్ను పరిమితి పెంపు?

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే ...

Widgets Magazine