Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇకపై ఆధార్ కార్డు లేనిదే పాన్ కార్డు నో: పాన్‌ కార్డుకు ఆధార్‌కు లింకు ఉండాల్సిందే!

బుధవారం, 28 జూన్ 2017 (14:09 IST)

Widgets Magazine

ఆధార్ కార్డ్ లేనిదే ఇకపై పాన్ కార్డు తీసుకోవడం కుదరదు. ఎందుకంటే? జూలై ఒకటో తేదీ నుంచి పాన్ కార్డులతో ఆధార్ నెంబర్‌ను జత చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకే ఆదాయ పన్ను చెల్లించే వారు పాన్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డు నెంబర్‌ను అనుసంధానం చేయాల్సి వుంటుంది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించుకుంది.
 
దీంతో పాన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింకు తప్పలేదు. ఫలితంగా ఆదాయ పన్ను చట్టంలో సవరణ చేసిన కేంద్రం పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. అంతేగాకుండా ఆధార్ నెంబరును పాన్ కార్డుతో అనుసంధానం చేయాలని ఉత్తర్వులిచ్చింది. తద్వారా జూలై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు లేనిదే ఇక కొత్త పాన్ కార్డు పొందే అవకాశం ఉండదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

వందసార్లు చెప్పినా అదే తప్పు చేస్తే ఇలాగే మడతపడుతుంది మరి

డిట్ కార్డు సమాచారం, బ్యాంకు ఖాతాల సమాచారం, డెబిట్ కార్డు సమాచారం కూడా ఎవరికీ ...

news

ఖజానాకు కన్నం వేస్తున్నది ప్రభుత్వోద్యోగులే అంటే నమ్ముతారా?

ప్రజలు పన్నులు కట్టనందువల్లే, పన్నులు ఏదో రూపంలో ఎగవేయడం వల్లే ప్రభుత్వ రాబడి ...

news

భారత్‌లో ఆ రెండూ లేకుంటే ఏం.. అసలుది మరొకటుంది కదా అంటున్న ఎన్ఆర్ఐ

సంపన్న దేశాల వద్ద ఉన్న డబ్బులు కానీ, నైపుణ్యం కానీ భారత్ వద్ద లేకపోవచ్చు కానీ ఆ రెండింటి ...

news

ప్రభుత్వ చమురు కంపెనీలపై పిడుగుపాటు.. బరిలో ప్రైవేట్ చమురు కంపెనీలు

జాతీయ ఆదాయానికి సిరులు కుమ్మరిస్తున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా ఇకనుంచి ప్రైవేట్ ...

Widgets Magazine