1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Eluru MP dances in Sankranthi celebrations

సంక్రాంతి అర్థరాత్రి డ్యాన్సర్లతో ఎంపీ మాగంటి బాబు డాష్.. డాష్..

మాగంటి బాబు ఏం చేశారో తెలుసా? డ్యాన్సర్లతో కలిసి వాన వాన వెల్లువాయే పాటకు స్టెప్పులేశారు.. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కైకలూరు లోని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుషారుగా డ్యాన్సర్లతో కలిసి

Eluru MP dances in Sankranthi celebrations
మాగంటి బాబు ఏం చేశారో తెలుసా? డ్యాన్సర్లతో కలిసి వాన వాన వెల్లువాయే పాటకు స్టెప్పులేశారు.. సంక్రాంతి వేడుకల్లో భాగంగా  కైకలూరు లోని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హుషారుగా డ్యాన్సర్లతో కలిసి స్టెప్పు లేశారు. ఈ వేడుకలో ఆయన సరదాగా వారితో కలిసి అది పాడారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అధికారులు కూడా ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. 
 
అంతకుముందు వీరికి పసందైన డిన్నర్ ఏర్పాటు చేశారు మాగంటి బాబు. నాలుగు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు చేసుకున్న మాగంటి.. తన నియోజక వర్గ ప్రజలకు ఇలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. మామూలు యువకుడిలా మారిపోయి అందరిలా డ్యాన్స్ చేశారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
జవాన్ల మెనూ మారింది.. 3వేల కెలోరీలు అందిస్తాం.. రోటీలు, చేప, జున్ను, పప్పు తప్పనిసరి..