సంబంధిత వార్తలు
- Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష
- నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - 28 మంది మృతి
- Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్
- TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత
- 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్లో షాకులపై షాక్!!
తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్
Namaz
పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఓ అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆ ప్రాంతం వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేయడాన్ని చూసిన భక్తులు భద్రతా వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగిన అనంతరం ఆ అన్యమతస్థుడు అక్కడే తమిళనాడకు చెందిన వాహనంలో ఉన్నాడు. తాను నమాజ్ చేసుకుంటానని ఇక్కడున్న వారిని అడిగితే వాళ్లేమీ పట్టించుకోలేదని, అందుకే తానిక్కడే నమాజ్ చేసుకున్నట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక సమీపంలోని పురోహిత సంఘంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తిరుమల కొండపై నమాజ్ చేసిన వ్యక్తి కోసం గాలింపు
— ChotaNews App (@ChotaNewsApp) May 22, 2025
తిరుమల కల్యాణ వేదిక సమీపంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం వివాదానికి దారితీసింది. పవిత్ర క్షేత్రంలో ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ సంఘటనలో, గుర్తుతెలియని వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో ఉన్నట్లు… pic.twitter.com/MsekOpas6b
