ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ చేసిన ఓ చిన్న పొరపాటు విద్యార్థులకు వరంగా మారింది. బ్రిటన్‌లోని విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెజాన్ ప్రకటించిన ఓ ఆఫర్.. చిన్న పొరపాటు కారణంగా కోట్లాది రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూకేలో చదువుకుంటున్న విద్యార్థులు అమెజాన్ ద్వారా ఏదైనా వస్తువును కొనుగోలు చేసి వెల్‌కమ్5 అనే కూపన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే వారికి దాదాపు రూ.450 విలువైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతే...