గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By

ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#telangana--$]
ప్రధాన ప్రత్యర్థులు: జి. నగేష్ (తెరాస) వర్సెస్ రమేష్ రాథోడ్(కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెరాస నుంచి జి.నగేష్ విజయం సాధించారు. కాగా ఈ 2019 ఎన్నికల్లోనూ జి. నగేష్ తెరాస నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి నరేష్ జాధవ్ బరిలోకి దిగారు.
 
[$--lok#2019#constituency#telangana--$]
 
గత 2014 ఎన్నికల్లో తెరాసకి చెందిన జి. నగేష్‌కు 4,30,847 ఓట్లు పోలవగా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్‌కి 2,59,557 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు. మే 23న ఇక్కడే ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాం.