1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
  4. Chittoor Lok Sabha Election 2019 Live Result

చిత్తూరు లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

Chittoor lok sabha election result 2019
[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: శివప్రసాద్ (తెదేపా) వర్సెస్ రెడ్డప్ప (వైసీపి)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెదేపాకు చెందిన నారమల్లి శివప్రసాద్ విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రెడ్డప్ప బరిలోకి దిగారు. ఇక టీడీపీ తరపున రెడ్డప్పకు శివప్రసాద్ గట్టిపోటీ ఇస్తారని చెప్పవచ్చు.
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
 
గత ఎన్నికల్లో తెదేపాకు చెందిన నారమల్లి శివప్రసాద్‌కు 5,94,862 ఓట్లు పోలయ్యాయి. అలాగే వైకాపా తరపున ‌జి.సామాన్యకిరణ్‌కు 5,50,724 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.
తర్వాతి కథనం
రాజంపేట లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్