1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
  4. Kurnool Lok Sabha Election 2019 Live result

కర్నూలు లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

Kurnool lok sabha election result 2019
[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి (తెదేపా) వర్సెస్ డీఆర్ సంజీవ్ కుమార్ (వైసీపి)
 
ఆంధ్ర‌ప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపాకు చెందిన బుట్ట రేణుక విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి డీఆర్ సంజీవ్ కుమార్ బరిలోకి దిగారు. టీడీపీ తరపున సంజీవ్ కుమార్‌కు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గట్టిపోటీ ఇవ్వనున్నారు. 
 
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
గత ఎన్నికల్లో వైకాపాకు చెందిన బుట్ట రేణుకకు 472,782 ఓట్లు పోలయ్యాయి. అలాగే తెదేపా తరపున బి.టి.నాయుడుకు 520,531 ఓట్లు వచ్చాయి.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.
తర్వాతి కథనం
నంద్యాల లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్