ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (21:06 IST)

బీహార్ లోక్‌సభ ఫలితాలు 2019

[$--lok#2019#state#bihar--$]
బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 16 స్థానాల్లోనూ, లోక్‌జన్ శక్తి పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి 2019 ఎన్నికల్లో ఈ ప్రధాన పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. 
 
[$--lok#2019#constituency#bihar--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.