సంబంధిత వార్తలు
- పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్
- వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి
- గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్- విగ్గులతో 50 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. (video)
- పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)
- Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్
మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం... (video)
fire accident
సత్వా ఎలిక్సిర్ భవనంలోని ఐదవ అంతస్తులో జరిగిన ఈ సంఘటనతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సిలిండర్ పేలుళ్ల కారణంగా భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమీపంలోని ఐటీ కంపెనీ ఉద్యోగులను భద్రత కోసం అధికారులు ఖాళీ చేయించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/Ag9Kn8s78s
