1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Amala Paul smoking viral video

అమలాపాల్ ఎంత పనిచేసింది.. వీడియోలో చూడండి..

ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో వివాహం చేసుకుని, ఆపై విడాకులు తీసుకున్న అమలాపాల్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా కనిపిస్తోంది. చేతినిండా ఆఫర్లతో దూసుకెళ్తున్న అమలాపాల్ మార్కెట్ రోజు రోజుకీ పెరిగిపోతో

Actress
ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో వివాహం చేసుకుని, ఆపై విడాకులు తీసుకున్న అమలాపాల్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా కనిపిస్తోంది. చేతినిండా ఆఫర్లతో దూసుకెళ్తున్న అమలాపాల్ మార్కెట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా అమలా పాల్ సుశీ గణేశన్ దర్శకత్వంలో ప్రసన్న, బాబీ సింహాలతో కలిసి తిరుట్టుపయలె 2లో నటించింది. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో గ్లామర్‌గా కనిపించిన అమలా పాల్‌‌ను నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఏకిపారేశారు. 
 
అంతేగాకుండా తాజాగా అమలా పాల్ సిగరెట్ కాల్చినట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమలా పాల్ ఇలా సిగరెట్ కాల్చడం చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ వీడియోలో సిగరెట్ కాల్చిన అమలా పాల్ ముక్కు ద్వారా పొగ వదలడం చూసిన నెటిజన్లు వామ్మో అమలా పాలా మజాకా అంటూ నోరెళ్ల బెడుతున్నారు. డూప్ లేకుండా ఓ సినిమా కోసం అమ్మడు ఇలా సిగరెట్ కాల్చేస్తుందని సినీ పండితులు అంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.

 
About Writer
Selvi
తర్వాతి కథనం
అందుకే బిగ్ బాస్ హౌస్‌లో కాలుపెట్టలేదు: ఫేస్‌బుక్ లైవ్‌ఛాట్‌లో శ్రీముఖి