సంబంధిత వార్తలు
- వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !
- సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్
- Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన
- హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)
- మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్
కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !
M.Vishnu, Srivishnu
శ్రీ విష్ణు తాజా చిత్రం 'సింగిల్' ట్రైలర్ హాస్యభరితంగా వుంది. శ్రీ విష్ణు, హాస్యనటుడు వెన్నెల కిషోర్‌తో కలిసి హాస్యంతోపాటు పంచ్ లైన్‌లను అందించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ట్రైలర్ లో తన ప్రేమ గురించి విఫలం అవుతుందనేమో అనే సన్నివేశపరంగా ఒకరిని కొడతానికి శివయ్యా అంటూ పరుగెడుతూ డైలాగ్ అంటాడు. సరిగ్గా ఇలానే కన్నప్పలో మంచు విష్ణు కూడా ఇలానే అన్నాడంటూ పోలుస్తూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
అదనంగా, సింగిల్ ట్రైలర్ చివరలో, శ్రీ విష్ణు "మంచు కురిసి పోతుందని..." అని చెప్పడం చాలా మంది నెటిజన్లు మంచు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది, వారి కుటుంబ వివాదాల మధ్య సింగిల్ మంచులను ట్రోల్ చేయడం గురించి చర్చలకు ఆజ్యం పోస్తోంది. మరి ఇద్దరూ సందర్భాన్ని బట్టి మీడియాకు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
