సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (17:45 IST)

నాలుగు గోడల మధ్య చేయాల్సింది... అక్కడ అవలీలగా చేసేస్తున్న ఇద్దరు హీరోయిన్లు...

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. హాలీవుడ్లో అక్కడి వాతావరణానికి తగ్గట్లు అందాలను ఆరబోసేస్తున్నారు. తెర వెనుక.. తెర ముందు ఏం చేసింది బహిరంగంగానే చెప్పేస్తున్నారు. రీసెంట్‌గా ప్రియాంకా చోప్రా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. హాలీవుడ్లో అక్కడి వాతావరణానికి తగ్గట్లు అందాలను ఆరబోసేస్తున్నారు. తెర వెనుక.. తెర ముందు ఏం చేసింది బహిరంగంగానే చెప్పేస్తున్నారు. రీసెంట్‌గా ప్రియాంకా చోప్రా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. హాలీవుడ్‌లో ఒక రియాలిటీ షో కోసం హోం సెక్స్ చేశానని, సెక్స్ మెసేజ్‌లు పంపానని, బాయ్ ఫ్రెండ్‌తో కలిసి స్నానం చేశానని చెప్పింది.
 
ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంకా తాను చేసిన పనులన్నీ చెప్పేసింది. హాలీవుడ్‌లో హీరోయిన్లు శృంగార సన్నివేశాల్లో జీవించేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. నాలుగు గోడల మధ్య చేసే పనులు కెమెరా ముందు కూడా చేసేస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్‌లు ప్రియాంకచోప్రా, దీపికా పదుకునేలు కూడా హాలీవుడ్‌కు తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు. 
 
దీపికా నటించిన త్రిపుల్ సినిమాలో హీరో విండీజెన్‌తో తనకు శారీరక సంబంధం ఉందని ఆమే పరోక్షంగా ఒప్పుకుంది. ఇలా హాలీవుడ్‌కు వెళుతున్న బాలీవుడ్ హీరోయిన్లు తెగ హడివిడి చేసేస్తూ అక్కడి వాతావరణానికి అలవాటుపడిపోయి ఇక అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. విచిత్రంగా అక్కడి పోర్న్ స్టార్లు... సన్నీ లియోన్ వంటివారికి ఇక్కడ జేజేలు పలుకుతున్నారు. కేరళలో కుర్రకారు కేకలు చూశారుగా....