శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (10:52 IST)

ఇలియానాకు హార్మోన్ల సమస్య వస్తే... టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసిందట..!

పదిహేనేళ్ల వయస్సులోనే దేవదాసు సినిమాలో నటించిన ఇలియానా అప్పట్లో హార్మోన్ల సమస్యతో బాధపడిందట. ఆ సమస్య నుంచి గట్టెక్కెందుకు డేటింగ్ చేసి ఇలియానా హార్మోన్లను పెంచుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షిక

పదిహేనేళ్ల వయస్సులోనే దేవదాసు సినిమాలో నటించిన ఇలియానా అప్పట్లో హార్మోన్ల సమస్యతో బాధపడిందట. ఆ సమస్య నుంచి గట్టెక్కెందుకు డేటింగ్ చేసి ఇలియానా హార్మోన్లను పెంచుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేసింది. అప్పట్లో ఓ టాలీవుడ్‌ హీరోతో మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నట్లు ఇల్లూ బ్యూటీ చెప్పింది. అయితే ఆపై అతనితో అభిప్రాయ బేధాలు రావడంతో అతనికి దూరమైనట్లు ఇలియానా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
తనకు హిందీ సినిమాలంటేనే ఇష్టమని అందుకే.. బాలీవుడ్‌పై కన్నేశానని చెప్పింది. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన తర్వాత బాలీవుడ్‌లో చెప్పినంత ఆఫర్లు లేకపోయినా.. హిట్లు లేకపోయినా బాధపడలేదని ఇలియానా చెప్పినట్లు సమాచారం. హిందీ సినిమాల్లో నటించాలనే ఆశతోనే అక్కడికెళ్లాడని.. అక్కడ ఎందరో హీరోయిన్లున్నారని, వారి ముందు తేలిపోతావని ఎంతోమంది చెప్పినా పట్టించుకోలేదని ఇలియానా చెప్తోంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఇలియానా త్వరలో  ప్రేమికుడినే పెళ్లాడనుంది.