దర్శకుడు తేజ, అభిరామ్ అహింస ఏప్రిల్ 7న రాబోతుంది
Abhiram, Geetika Tiwar
తాజాగా మేకర్స్ అహింస రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అహింస ఏప్రిల్ 7న ప్రపంచంగా వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలౌతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో సినిమాకు సంబధించిన డిఫరెంట్ యాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. తదుపరి ప్రమోషన్లను మేకర్స్ త్వరలో ప్రారంభిస్తారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

