అహంలేని నాయకుడు ప్రభాస్ అంటూన్న స్టార్స్
Rajamouli-prabhas-charan- rana
మెగాస్టార్ చిరంజీవి కూడా, పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన ప్రభాస్. మీకు అద్భుతమైన సంవత్సరం రాబోతుంది.ఒక గొప్ప 'డార్లింగ్స వంటి హృదయం కలవారు అంటూ ఆశీర్వదించారు. ప్రభాస్ ఇప్పటికే ఐదు సినిమాలు రన్నింగ్‌లో వున్నాయి. వచ్చే ఏడాది ఆయన సినిమాలు విడుదలకాబోతున్నాయి.
Prabhas- tamanna
సేవా కార్యక్రమాలు
ఇదిలా వుండగా, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో భోజనాలు, వయోవృద్ధులకు పండ్లు ఫలహారాలు పంచిపెడుతున్నారు. మొదటినుంచి ఆయన పుట్టినరోజునాడు ఆయన కుటుంబీకులు చుట్టు ప్రక్కల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సేవలు అభిమానులు ఈరోజు చేశారు.
