''బ్లాక్ రోజ్'' ఫస్ట్ లుక్.. ఊర్వశీ రౌతేల గ్లామర్ అదుర్స్
Black Rose
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ సొంత బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నంబర్ 4గా 'బ్లాక్ రోజ్' సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. షేక్స్‌పియర్ రచించిన 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్'లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా 'బ్లాక్ రోజ్' తెరకెక్కుతోంది.
