శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (19:28 IST)

శ్రీరెడ్డి ఎద అందాలు.. వీడియో వైరల్

srireddy
క్యాస్టింగ్ కౌచ్‌తో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి.. టాలీవుడ్ నుండి బహిష్కరించడంతో చెన్నైలో సెటిలై యూట్యూబ్‌లో సందడి చేస్తుంది. కొద్ది రోజులుగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంట వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. 
 
పలు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలోను అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. 
 
ఇక ఈ బ్యూటీ ఎద ఎత్తులకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇవి అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో హల్‌చల్ చేస్తుంది.