1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (22:32 IST)

కోడిపుంజుకు దాహం.. బీర్ తాగేసింది.. రివ్వున ఎగిరింది.. వీడియో వైరల్

cock
కోడిపుంజుకు దాహం వేసింది. అంతే నీళ్లు అనుకుని బీర్ తాగేసింది. యజమాని అలా వెళ్లాడో లేదో..ఇలా తాగసి.. రివ్వున ఎగిరిపోయాయి. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే... అప్పటివరకూ తాగుతూ యజమాని అలా బయటికెళ్లినట్టున్నాడు. ఎవరూ లేకపోవడం గమనించి.. రెండు కోళ్లు అక్కడికి చేరుకున్నాయి. ఒకటి కోడి అయితే మరొకటి కోడి పుంజు. 
 
హాయిగా బీర్ టేస్ట్ చేసి కొద్ది కొద్దిగా తాగాయి. బీర్ తాగిన తరువాత...కోడిపుంజుకు మత్తెక్కినట్టుంది. గాలిలో తేలినట్టుందే పాట గుర్తొచ్చిందేమో..రివ్వున అలా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.