సంబంధిత వార్తలు
- నూతన ఆవిష్కరణలకు భారత్ ఒక ప్రయోగశాల : బిల్ గేట్స్ కామెంట్స్
- సినీ కెరీర్లో కొత్త దశను ఆస్వాదిస్తున్నా : కృతిసనన్
- కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్న వానరం.. మెడలో శివుడిలా వేసుకుని...? (video)
- పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ
- డిజిటల్, సోషల్ మీడియా మార్కెటింగ్‌పై కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్
King Cobra Viral Video: నడి రోడ్డుపై కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తి తోక పట్టుకుని..? (video)
King Cobra
తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాతో విన్యాసాలకు దిగాడు. ఆ పాముతో యమా డేంజర్ అని తెలిసి కూడా ఆ పాముతో ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద కింగ్ కోబ్రా రోడ్డుపైకి వచ్చింది. ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లి తోక పట్టుకుని పక్కకు లాగగానే కోబ్రా కాటేసేందుకు ప్రయత్నించింది. అయినా ఆ వ్యక్తి ఎలాంటి వణుకు లేకుండా ఆ పాముతో విన్యాసాలు చేస్తూ కనిపించారు. కోబ్రాతో ఆ వ్యక్తి చేస్తున్న నిర్వాకం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
