సంబంధిత వార్తలు
- చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ (video)
- అల్లు అర్జున్ కు దిష్టి తీసిన కుటుంబసభ్యులు - అండగా వున్నవారికి థ్యాంక్స్
- చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్
- Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?
- Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే
మరో 15 ఏళ్లపాటు అల్లు అర్జున్‌కి రాజయోగం, వేణుస్వామిని ఆడుకుంటున్న నెటిజన్లు (video)
వేణు స్వామి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో వుంటారు ఈయన. కాకపోతే ప్రస్తుతం ఆయన కాస్త విరామం తీసుకుంటున్నట్లు కనిపించినప్పటికీ ఆయన చెప్పిన పాత వీడియోలు మాత్రం సందర్భానుసారంగా వైరల్ అవుతుంటాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్టయ్యారు. ఒక్కరోజు పాటు జైలులో వుండాల్సి వచ్చింది. దీనిపై గతంలో అల్లు అర్జున్ గురించి వేణు స్వామి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే.... అల్లు అర్జున్‌కి రాజయోగం వుందనీ, మరో 15 ఏళ్లపాటు తిరుగు వుండదని అందులో చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోను ఉటంకిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజయోగం అంటే ఇదేనా... జైలుకి వెళ్లడమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
డేయ్ వేణుస్వామిగా నువ్వు చెప్పిన రాజయోగం అంటే ఇట్టా ఉంటదా????????.... pic.twitter.com/XfxTtnS35O
— మన ప్రకాశం (@mana_Prakasam) December 13, 2024
