Warangal: వరంగల్ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)
Warangal municipal Employees
ఎవరైనా చూస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని.. తమ జీవితాలనే ఎసరు పెట్టినట్లు అవుతుందని ఆలోచించకుండా.. రాసలీలల్లో మునిగిపోయారు. లిప్‌లాక్‌లు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఇద్దరు ఉద్యోగులు ఇలా చాలా క్లోజ్‌గా వుండటాన్ని బయట వున్న వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా వీడియోలు తీశారు.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఉద్యోగులు షాక్ అయ్యారు. వారిద్దరికి పై స్థాయి అధికారులు గట్టిగానే మందలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో రాసలీలలు..
— BIG TV Breaking News (@bigtvtelugu) June 6, 2025
విధుల్లో ఉండగానే లిప్ కిస్సులతో చెలరేగిన బల్దియా అధికారులు
నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిగా గుర్తింపు
ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మందలింపులు pic.twitter.com/ki7HPAeLvt
