1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

బుల్లితెర నేటి కార్యక్రమాలు
రాష్ట్రంలోని వివిధ టీవీ ఛానళ్ళలో శుక్రవారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలాఉన్నాయి.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 ఆణిముత్యాలు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా, 10.30 గంటలకు బంగారు బొమ్మ, 11.00 గంటలకు రాగాల పల్లకిలో, 11.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 12.00 గంటలకు ఈనాడు సినిమా, 15.30 గంటలకు స్వీట్ అండ్ సాల్ట్, 16.00 గంటలకు ఈనాడు సినిమా, 19.00 గంటలకు చక్రతీర్థం, 19.30 గంటలకు ఝుమ్మంది నాదం, 20.30 గంటలకు జీవితం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు ఇంటర్నేషనల్ అవార్డ్స్, 22.00 గంటలకు ఈనాడు సినిమా, 01.00 గంటలకు కొత్త పాటలు, 02.30 గంటలకు ఈనాడు సరాగాలు

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భజనమాల, 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 09.10 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు ఓం మాతృదేవోభవ, 10.30 గంటలకు అదిరింది, 11.00 గంటలకు రాజరాజేశ్వరి, 12.00 గంటలకు ఆపద్బాంధవుడు, 13.00 గంటలకు సమ్‌థింగ్ సమ్‌థింగ్, 13.30 గంటలకు జెమినీ న్యూస్ హెడ్ లైన్స్, 13.33 గంటలకు ఫన్‌డే అవార్డ్స్, 14.00 గంటలకు రావుగోపాల రావు మళ్లీ పుట్టాడు, 14.30 గంటలకు సాహసం చేయరా డింభకా, 15.00 గంటలకు కొత్త సినిమా గురూ, 15.30 గంటలకు ఫ్లాష్ బ్యాక్, 16.00 గంటలకు చలన చిత్రం, 19.00 గంటలకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 19.30 గంటలకు చలన చిత్రం.

తేజ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.45 గంటలకు సోమనాథ శతకం, 06.00 గంటలకు అరుణోదయం, 06.30 గంటలకు సత్యవాణి, 07.00 గంటలకు చలన చిత్రం , 9.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 13.00 గంటలకు చలన చిత్రం, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 టాక్ ఆఫ్ ది టౌన్, 19.00 గంటలకు చలన చిత్రం, 19.50 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

జీ తెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన/ ధ్యానోదయం, 06.30 గంటలకు ఎంజాయ్ ఎవరీ డే లైఫ్, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 గంటలకు కోకిల, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 గంటలకు భక్తి సమాచారం, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 గంటలకు సినిమా కార్యక్రమం, 10.00 గంటలకు సినిమా పోస్టర్, 10.30 గంటలకు త్రిష మాటలకు అర్ధాలే వేరులే, 11.00 గంటలకు ఛల్ మోహన రంగా, 11.30 గంటలకు సరిగమప, 12.30 గంటలకు మీ ఇంటి వంట, 13.00 గంటలకు నేటి సినిమా, 17.00 గంటలకు ఫస్ట్ డే, 17.30 గంటలకు ఫెయిరీ టేల్స్, 18.30 గంటలకు కొంచెం ఉప్పు కొంచెం కారం, 19.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 19.30 గంటలకు జీ సినిమా, 22.30 గంటలకు క్రైంఫైల్, 23.00 గంటలకు యుద్ధం

ఈటీవీ 2
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయ, 06.00 గంటలకు ఘంటారావం, 06.30గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు నారీ-భేరి, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు విహారయాత్రలు, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు అనూప్ కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు ఈ టీవీ స్పోర్ట్స్, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు ఇదీ సంగతి, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు మార్గదర్శి, 021.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 ని.లకు ఈటీవీ వరల్డ్, 00.00 గంటలకు ఘంటారావం.