Holi

Notifications

  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 2009
  3. హోలీ



నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్

నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలపై సీనియర్ హీరో, యాక్షన్ సింగ్ అర్జున్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె జీవితంపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఒక తండ్రిగా తన కుమార్తె గౌరవం, స్వేచ్ఛ, స్వతంత్ర జీవన హక్కుకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని స్పష్టం చేశారు. ఆమెపై లేనిపోని నిందలు వేస్తూ, అసత్య కథనాలను వ్యాప్తి చేస్తున్న వారిపై ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు చేశామని, ఇకపై కూడా ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన గురువారం హెచ్చరించారు.

స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్

మూస చిత్రాలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు, టీజర్ లాంఛ్