Thursday, 8 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Webdunia Special 2009
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 8 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
వెబ్దునియా స్పెషల్ 2009
హోళికా పూర్ణిమ.... నడిచొస్తోంది మీ సౌందర్యరాశి
Monday,March 17, 2014
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిపితను స్మరించుకుందాం..
జాతీయ పతాకం నియమాలు
స్వాతంత్ర్యోద్యమంలో "తెలుగుదనం"
మహాత్ముడి అడుగుజాడల్లో.. "స్వాతంత్య్ర భానోదయం"
నేడే.. ఈనాడే.. మనదేశం.. మనదైనది....!!
Friday, August 14, 2009
"ఫ్రెండ్షిప్ డే" కథా కమామీషు...!!
Tuesday, August 4, 2009
మహనీయుల "స్నేహం" నిర్వచనం
Monday, August 3, 2009
"నేస్తమా" ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా...!!
Monday, August 3, 2009
ఎల్లలు లేని స్నేహమా..! నీ పయనమెటు..?
Saturday, August 1, 2009
హల్లో నేస్తం బాగున్నావా... హల్లో నేస్తం గుర్తున్నానా...
Saturday, August 1, 2009
ఉగాది పచ్చడి తిని నోరు అంటుకుపోయిందట...
Thursday, March 26, 2009
పచ్చడి తింటే... సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని రాసివ్వండి
Thursday, March 26, 2009
ఉగాది పచ్చడితో విరిగిన స్టూల్ అంటించుకుంటా...
Thursday, March 26, 2009
వింత పదార్థం తిని హాస్పిటల్ పాలవుతానంటే ఏమో అనుకున్నా...?
Thursday, March 26, 2009
శ్రీవిరోధి నామ సంవత్సరం ఉగాది సంబరం
Thursday, March 26, 2009
జీవితంలో కొత్త కాంతులను నింపే ఉగాది
Thursday, March 26, 2009
ధరలు మండుతున్నాయ్... ఇంద చిటికెడు ఉగాది పచ్చడి
Thursday, March 26, 2009
తెలుగుదనం కోసం ఉగాది డాట్ కామ్ నొక్కండి
Thursday, March 26, 2009
ప్రతి రోజూ నీ వంట ఉగాది పచ్చడే...
Thursday, March 26, 2009
next news
తాాజా వార్తలు
కూతురుని కాపురానికి పంపకుంటే మనవరాలి ఫోటోలు బయటపెడతా : అత్తకు అల్లుడి వార్నింగ్
నీ కుమార్తెను కాపురానికి పంపకుంటా నీ మనవరాలి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఓ అత్తకు అల్లుడు హెచ్చరించాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు తిరుపతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆ 3 రాష్ట్రాలకు బొద్దింకలు రాలేవు, ఎందుకో తెలుసా?
సోషల్ మీడియాలో కొన్ని అంశాలపైన విపరీతంగా చర్చ జరుగుతూ వుంటుంది. ప్రస్తుతం బొద్దింక జనతా పార్టీ గురించి కూడా అలాగే చర్చ నడుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వారు చేసిన నిరసనలకు మంత్రి రాజీనామా చేసారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ బొద్దింక పార్టీ పట్టుబడుతోంది. ఈ బొద్దింక పార్టీ డిమాండుకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసింది. కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ రాజీనామా చేస్తారా లేదా అన్నది ప్రక్కన బెడితే... ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది.
టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య విభేదాలు.. ఫేక్ అకౌంట్లు.. ఎన్డీఏ ఆందోళన
టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ నాయకత్వం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. గందరగోళం, రాజకీయ ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ సోషల్ మీడియా విభాగంలోని కొన్ని వర్గాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కూటమి నాయకులు ఆరోపించారు.
వైకాపాకు తేరుకోలేని షాక్... ఏకంగా వందలాది కుటుంబాలు టీడీపీలో చేరిక
విశాఖపట్టణం జిల్లాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని భీమిలి నియోజకవర్గం పరిధిలో దాదాపు 200కు పైగా కుటుంబాలకు చెందిన వైకాపా శ్రేణులు తమ సొంత పార్టీకి టాటా చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆనందపురం మండలం సొంఠ్యాం గ్రామానికి చెందిన ఈ కుటుంబాలు తితిదేలో చేరడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐఫోన్ దొంగతనం - పాస్వర్డ్ కోసం ఓనర్‌కే రిక్వెస్ట్
ఐఫోన్‌ను చోరీ చేసిన ఓ దొంగ దాని అన్‌లాక్ చేయలేక చివరికి ఫోన్ ఫోన్ ఓనర్నే సంప్రదించాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన ఈ ఘటనను బాధితురాలు బాధితురాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఫోన్ చోరీకి గురైన దాదాపు నెలరోజులు గడిచినా లాక్‌ను ఓపెన్ చేయలేకపోయినా దొంగ... ఓనర్ నంబర్‌ను గుర్తించి నేరుగా పాస్వర్డ్ అడిగాడట.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ranabali trailer: రాయలసీమలో అణచివేతకు పోరాడే రాజవంశం కథగా రణబలి ట్రైలర్
దేవరకొండ యొక్క తీవ్రమైన పాత్రను ప్రదర్శించిన మునుపటి టీజర్‌కు కొనసాగింపుగా, హోటల్ దాస్పల్లాలో జరిగిన మీడియా ఈవెంట్ అనంతరం నేడు రణబలి 3 నిమిషాల 47 సెకన్ల ట్రైలర్ విడుదలైంది. రాయలసీమలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే రాజవంశం నేపథ్యంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ఈ ప్రత్యామ్నాయ చారిత్రక కథలో, రష్మిక మందన్న అతని ప్రేయసిగా, ఆర్నాల్డ్ వోస్లూ ఒక బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.
Shruti Haasan: ఆ టాయ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడిన శృతిహాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఎప్పుడూ ఇబ్బందికరమైన సంభాషణలను తప్పించుకునే వ్యక్తి కాదు. సంబంధాలు, లైంగికత లేదా వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలైనా, చాలామంది సెలబ్రిటీలు గోప్యంగా ఉంచడానికి ఇష్టపడే అంశాల గురించి ఈ నటి తరచుగా బహిరంగంగా, ధైర్యంగా మాట్లాడింది. ఇప్పుడు ఆమె సెక్స్ టాయ్స్, స్వీయ సంరక్షణపై తన అభిప్రాయాలతో మరో చర్చను రేకెత్తించింది.
ఆకట్టుకునేలా గుడ్ టైమ్ ట్రైలర్ : అనిల్ విశ్వనాథ్, కామాక్షి భాస్కర్ల
ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో, మూవీ బ్రాట్స్ బ్యానర్ పై రమేష్ జిల్లా నిర్మాతగా, చాణక్య జిల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "గుడ్ టైమ్". ఈ చిత్రంలో నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. "గుడ్ టైమ్" సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల అతిథులు గా బుధవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Shweta Basuprasad: వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ వెబ్ సిరీస్ నా వైఫ్ మిస్సింగ్
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. "నా వైఫ్ మిస్సింగ్" సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఈ రోజు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ "నా వైఫ్ మిస్సింగ్" టీజర్ రిలీజ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ అందించారు.
Sree Vishnu: నక్సల్ బ్యాక్‌డ్రాప్ అయినా మంచి ఎంటర్టైనర్ చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ : శ్రీ విష్ణు
పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రూపొందింది. జానకి రామ్ మారెళ్ల దర్శకుడు. కోన వెంకట్ సమర్పకుడు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ నిర్వహించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos