Written By
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
ప్రతి రోజూ నీ వంట ఉగాది పచ్చడే...
WD
రాష్ట్రంలోని తెలుగు లోగిళ్లు శ్రీవిరోధి నామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని పండుగలు చేసుకుంటున్నా ఉగాదికి ఉన్న ప్రత్యేకత వేరు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రతి తెలుగింటా తయారు చేసుకుని ఆరగిస్తారు. అయితే ఒక్కో ఇంటి ఉగాది పచ్చడికి ఒక్కో రుచి. అందుకే ఈ రుచులపై అనేక మంది కవులు, కార్టూనిస్టులు తమ హాస్య ఛలోక్తులు విసిరారు. ఈ నేపథ్యంలో మా వెబ్‌దునియా తెలుగు వీక్షకులకోసం ఉగాది నవ్వుల కార్టూన్లు ఉంచుతున్నాం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి