Photo Gallery News News Kapilatheertham Deaths 3763.htm

Notifications

కపిలతీర్థం మృతుల బాధితుల రోధనలు

వార్తలు Even...

VIEW ALL
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర అజిత్ పవార్

VIEW ALL
ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా

ముంబై సముద్ర తీరం సాగర తీరంలో సంతోషంగా

VIEW ALL
మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు

మోహన్ బాబు యూనివర్శిటీ 31వ వార్షికోత్సవ వేడుకలు ఫోటోలు

VIEW ALL
నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం

నటుడు నిర్మాత రమేష్ బాబుకు ప్రముఖులు సంతాపం

VIEW ALL
Celebrites cated Vote in Telangana Elections

Celebrites cated Vote in Telangana Elections

VIEW ALL
Chennai TDP Forum Meeting

Chennai TDP Forum Meeting

VIEW ALL
Pawan Train Journey

Pawan Train Journey

VIEW ALL
Mumbai Flood

Mumbai Flood

VIEW ALL
గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు

గవర్నర్ నరసింహన్ ఎస్ఆర్ పురం పెందుర్తి మండలం ఫోటోలు

VIEW ALL
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ పౌరసన్మానం(ఫోటోలు)

VIEW ALL
రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు

రాష్ట్రపతి ఎన్నికలు.. ఓటు వేసిన ఎంపీలు

VIEW ALL
బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు

బ్రెస్ట్ కేన్సర్ అవగాహనపై నడక ఫోటోలు

<

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయతమిళనాడు టీవీకె విజయ్ సర్కారుకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. శుక్రవారం నాడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విఘ్నేష్, మహిళ జిల్లా కలెక్టర్‌కి అసభ్య సందేశాలు పంపినట్లు తేలడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా టీవీకె సర్కారుకి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. కార్తీక పౌర్ణమి నాడు తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఆ పని చేయలేదు తమిళనాడు ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాన్నే ధిక్కరిస్తారా?

రూ.36,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం

నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనార్థం రుషికొండ ప్యాలెస్

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్తమిళనాడులో టీవీకె విజయ్ పార్టీకి చెందిన కళ్లకురిచ్చి (Kallakurichi) నియోజకవర్గ ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ అయిన మహిళా ఐఏఎస్ అధికారిణిని వేధించిన కేసులో ఆయనను అరెస్ట్ చేసారు. మహిళా కలెక్టర్‌కు వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఆమె రూపం, వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బహిరంగ కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తించడంపై ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు రాత్రి సమయంలో మద్యం మత్తులో సదరు అధికారిణి అధికారిక నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత ఐఏఎస్ అధికారిణి నవంబర్ 23న తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అనంత్ సింగ్ కుమార్తె వివాహం వైరల్: అన్నం కోసం కొట్టుకున్నారు.. 25 లక్షల రసగుల్లాలు సెకన్లలో మాయం..(video)

శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్

ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?

కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?చాలామందిలో కాలేయ వ్యాధికి సంబంధించి ప్రారంభ లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతారు. ఐతే జాగ్రత్తగా పరిశీలిస్తే క్రింది లక్షణాలు గమనించవచ్చని చెబుతున్నారు. ప్రారంభ మరియు సాధారణ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. విపరీతమైన అలసట, బలహీనతగా అనిపిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నా రోజంతా నీరసంగా ఉంటారు. ఆకలి మందగిస్తుంది. ఆహారంపై ఆసక్తి తగ్గడం, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపిస్తుంది. తరచుగా కడుపులో తిప్పినట్లు ఉండటం లేదా వాంతులు కావడం కనిపిస్తుంది. కడుపు కుడివైపు పైభాగంలో, కాలేయం ఉండే పక్కటెముకల కింద (కుడివైపు పైభాగంలో) నొప్పి లేదా అసౌకర్యంగా, బరువుగా అనిపించినట్లు వుంటుంది.