Monday, 27 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Celebs At Memu Saitam Telethon Set 2776.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 27 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
సినీలోకం మేము సైతం-1
సినీలోకం మేము సైతం-1
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
-
Celebs at Memu Saitam Telethon Set
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
ఉక్రెయిన్‌కు తగిన గుణపాఠం నేర్పుతాం : ఇరాన్ హెచ్చరిక
కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఒక నావికుడు మరణించగా.. మరొకరు గాయపడినట్లు ఇరాన్ తెలిపింది. ఈ ఘటనపై టెహ్రాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ ప్రయోజనాలు, ఆస్తులను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడబోమని స్పష్టం చేసింది. ఈ దాడికి కారణమైన ఉక్రెయిన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే.. కీవ్‌ను కట్టడి చేయాలని ఐరోపా దేశాలను ఇరాన్ డిమాండ్ చేసింది.
Pregnant Woman: గర్భస్రావం ప్రక్రియ తర్వాత మహిళ మృతి
జనగామ జిల్లాలో జూలై 25న జరిగిన ఒక విషాదకర సంఘటనలో, గర్భస్రావం ప్రక్రియ తర్వాత తీవ్ర రక్తస్రావం కారణంగా ఒక మహిళ మరణించింది. మరణించిన మహిళను శ్రావణిగా గుర్తించారు. ఆమెను ఆమె తల్లి అబార్షన్ కోసం తీసుకెళ్లినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, శ్రావణి అప్పటికే మూడవ బిడ్డతో గర్భవతిగా ఉంది. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన భాస్కర్ గౌడ్, శ్రావణి దంపతులకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రావణి తల్లి ఒక ఆర్ఎంపీ వైద్యుడి సహాయం కోరి, ఆమెను హన్మకొండలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు - తీర ప్రాంతాలకు హైఅలెర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఒరిస్సాలోని పారాదీప్ - వెస్ట్ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతల జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తిరుపతిలో కొత్త కోవిడ్ కేసు- 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన సుదీర్ఘ కాలం తర్వాత, ఈ వారం తిరుపతిలో ఒక కొత్త కోవిడ్ కేసు నమోదైంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలు తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యులు ఆమెకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె వయస్సు దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భోగాపురంలోని 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని' ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆయన ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 1:05 గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు విమానాశ్రయంలో గడుపుతారు. ఢిల్లీ నుండి భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఇతర రాష్ట్ర మంత్రులు స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా, 200 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి, ధింసా నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం పలకనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos