Photo Gallery Special Special Hamida Photos 3318.htm

Notifications

హమిదా ఫోటోలు

ప్రత్యేకం Even...

VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్

VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్

VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్

VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు

VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు

VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు

VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్

VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు

VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు

VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు

VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ

VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా

<

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బత్తులపల్లి సీఐ సవాల్.. దమ్ముంటే నిరూపించు (వీడియో)

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బత్తులపల్లి సీఐ సవాల్.. దమ్ముంటే నిరూపించు (వీడియో)వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి సత్యసాయి జిల్లా బత్తలపల్లి సీఐ ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐ ప్రభాకర్ ఓ వీడియోను విడుదల చేశారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, నిజాయితీ గల పోలీసు అధికారిని అని పేర్కొన్న సీఐ ప్రభాకర్, అప్పట్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమకు రక్షణ కల్పించమని కోరగా, వారిని తన వాహనంలో సురక్షితంగా తీసుకెళ్లి నామినేషన్లు దాఖలు చేయించానని తెలిపారు. ఆ సమయంలో తనపై రాయి పడిందని, అదృష్టవశాత్తూ హెల్మెట్ ధరించి ఉండటంతో తల పగిలిపోకుండా తప్పిపోయిందని ఆయన చెప్పారు. తాను లంచం తీసుకున్నానని నిరూపించే ధైర్యం ఉంటే కోర్టులో నిరూపించాలని కేతిరెడ్డికి సవాల్ విసిరిన సీఐ, లేని పక్షంలో ఆయనపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు.

cyclone alert, కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'చెన్నై నగరంలోని ప్రముఖ వైద్య కాలేజీ, ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, తన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా, “నివారణ నుండి విధానం వరకు: ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థల నిర్మాణం” అనే ఇతివృత్తంపై ఏజ్ వెల్ ఇండియా జాతీయ వృద్ధుల సదస్సును ప్రారంభించింది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై, అలాగే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతపై మరింత దృష్టిని తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్ వి. ఎస్. నటరాజన్ జెరియాట్రిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి. ఎస్. నటరాజన్ సమక్షంలో ప్రారంభమైంది.

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్హైదరాబాదు: రోగ ఫలితాలను, జీవన నాణ్యతను మెరుగుపరచే ఉద్దేశముతో, రోగనిర్ధారణ, చికిత్సలకు మరింత ఖచ్ఛితమైన, లక్ష్యార్ధమైన మరియు అతితక్కువ కోత ఉన్న విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రోస్టేట్ సంరక్షణలో పురోగతులు పెరుగుతున్నాయి. కెనడా-ఆధారిత ప్రొఫౌండ్ మెడికల్ కార్ప్ వారి TULSA-Pro వ్యవస్థను ఈ దేశానికి తీసుకొనిరావడముద్ వారా విజ్ఞానశాస్త్రములో ప్రపంచ స్థాయి సాంకేతికతలు, పరిష్కారాలను ప్రవేశపెట్టడములో ప్రసిద్ధమైన DSS ఇమేజ్‎టెక్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశములో ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా కృషిచేస్తోంది. ఈ సాంకేతికత ప్రస్తుతము KIMS హాస్పిటల్స్, హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉంది.

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలుఅల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్‌తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.