Saturday, 31 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Pj Sharma Condolences Photos 2873.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 31 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
పిజే శర్మకు నివాళి
పిజే శర్మకు నివాళి
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
-
PJ Sharma Condolences Photos
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
<
తాజా వార్తలు
రంపంతో విద్యార్థినిపై దాడి: నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయానన్న టీచర్
అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రేమోన్మాది ఓ విద్యార్థినిపై చేసిన కిరాతక చర్య గురించి తరగతి ఉపాధ్యాయురాలు వివరించారు. ఆమె మాట్లాడుతూ... పిల్లలకి పాఠం చెబుతున్నా. ఒకడు వేగంగా క్లాసు రూంలోకి ఎలక్ట్రిక్ రంపం పట్టుకుని వచ్చాడు. తరగతి గదిలో ఏదైనా పని చేయడానికి వచ్చాడేమో అనుకున్నా. కానీ అతడు నేరుగా విద్యార్థిని వద్దకు వెళ్లాడు. రంపంతో దారుణంగా దాడి చేసాడు. నేను నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయా. మిగిలిన విద్యార్థులంతా క్లాస్ రూం నుంచి భయంతో పరుగులు తీసారు. చూస్తుండగానే రక్తం మడుగులో పడిపోయింది ఆ విద్యార్థిని అంటూ ఉపాధ్యాయురాలు భోరమంటూ విలపించింది.
ప్రైవేటు ఉద్యోగులు పిజ్జాలు పంచుకుంటూ డ్యాన్స్ చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదా, వీడియో
సోషల్ మీడియాలో ఓ మహిళ చిలకపచ్చ రంగు శారీ కట్టుకుని వేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆమె ప్రభుత్వ కార్యాలయంలో డ్యాన్స్ చేయడమే. ఆ వీడియోలో సదరు మహిళ... పక్కనే అధికారులు చూస్తుండగా ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఓ హిందీ పాటకు చేతులను తిప్పుతూ లయబద్ధంగా నాట్యం చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇట్లా డ్యాన్స్ చేసేవాళ్లను డిస్మిస్ చేయాలి, ప్రజలకు చేయాల్సిన పనులను పక్కనబెట్టి ఇలా డ్యాన్స్ చేస్తూ కాలయాపన చేస్తారా...
తల్లి నిద్రిస్తుండగా శిశువును ఎత్తుకెళ్లిన ముగ్గురు..
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎటుకూరు రోడ్డులో ఇద్దరు నెలల వయసున్న శిశువును ముగ్గురు యువకులు అపహరించారు. పాత సామాగ్రి విక్రయించే దుకాణం ముందు తల్లి నిద్రిస్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు శిశువును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు, సదరు యువకులకు మరియు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అర్నబ్ పోయింది, మురసు Murasu వస్తోంది?!! మచిలీపట్నానికి 1200 కి.మీ దూరంలో...
ఇటీవలే గోదావరి జిల్లాలను అర్నబ్ పెనుతుఫాన్ తీవ్రంగా నష్టపరిచింది. ఇదిలావుండగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి రేపు సాయంత్రానికి తుపానుగా మారుతుందనీ, సోమవారం సాయంత్రానికి తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రాబోయే 24 గంటల్లో మరో తుఫాను.. మంగళవారం వరకు భారీ వర్షాలు
రాబోయే 24 గంటల్లో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) శనివారం ఉదయం జారీ చేసిన ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. ఈ బులెటిన్ ప్రకారం, శుక్రవారం దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచడం, బిలిరుబిన్-కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు కలవకుండా చేసే 5 ఉత్తమమైన పానీయాలు ఏమిటో, వాటిని తీసుకుంటే మూత్రపిండాలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీళ్లు: నిమ్మకాయలో సిట్రేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రాయిలా మారే కాల్షియం స్పటికాలను కరిగిస్తుంది. కొత్త రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో సగం నిమ్మచెక్క రసం పిండుకుని తాగడం చాలా మంచిది.
విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం
ఎముకలు, కండరాల ఆరోగ్యానికి, శరీరంలో కాల్షియం శోషణకు విటమిన్ D ఎంతో అవసరం. దీని లోపం వల్ల ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తగినంత సూర్యరశ్మిని పొందండి. చేపలు, గుడ్లు, విటమిన్ D సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ D స్థాయులను పరీక్షించుకోండి. మీ ఎముకల ఆరోగ్యమే మీ బలం. విటమిన్ D గురించి అవగాహన పెంచుకోండి.
కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్కు చికిత్స
చెన్నైలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరీ ఆసుపత్రి, 63 ఏళ్ల వ్యక్తికి ప్యూర్ నేటివ్ ఏయోర్టిక్ రిగర్జిటేషన్ అని పిలువబడే తీవ్రమైన ఏయోర్టిక్ వాల్వ్ లీకేజీకి, ప్రత్యేకమైన హ్యాంచోర్ వాల్వ్‌ను ఉపయోగించి ట్రాన్స్క్యాథెటర్ ఏయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. రోగి యొక్క సహజ ఏయోర్టిక్ వాల్వ్ లీఫ్లెట్‌లో రంధ్రం పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రోగికి గతంలో మిట్రల్ వాల్వ్ మార్పిడి కూడా జరగడం, చికిత్సను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ రకమైన మొట్టమొదటి ప్రక్రియలో, ఈ రకమైన క్లినికల్ కారకాల కలయికతో ఉన్న రోగికి టీఏవీఆర్ కోసం హ్యాంచర్ వాల్వ్‌ను ఉపయోగించారు.
గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెచ్‌సీజీ విశాఖ, ఎన్ఎస్ఆర్ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన
విశాఖపట్నం: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్(హెచ్‌సీజీ విశాఖ), విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో కలిసి ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఫ్లాష్‌మాబ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్‌పై సమాజంలో నెలకొన్న అపోహలు, సంకోచాలను తొలగించేందుకు యువత భాగస్వామ్యాన్ని వినియోగించారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ప్రాధాన్యాన్ని వివరించడంతోపాటు, మహిళలు సకాలంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
Home
Horoscope
Shorts
Photos
Videos