Wednesday, 2 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Special Special Rana Launches Smart Casual Collections 3535.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 2 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ప్రత్యేకం
ప్రత్యేకం
స్మార్ట్ కేసువల్ కలెక్షన్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో రానా
స్మార్ట్ కేసువల్ కలెక్షన్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో రానా
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
-
Rana Launches Smart Casual Collections
ప్రత్యేకం
Even...
VIEW ALL
ర్యాంప్ వాక్ చేసిన దీపికా పదుకునే రణవీర్ సింగ్
VIEW ALL
ఫ్యాషన్ షోలో మోడల్స్ ర్యాంప్ వాక్
VIEW ALL
ట్రెండ్స్ ఎగ్జిబిషన్ లాంఛ్
VIEW ALL
రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ సి ప్రారంభం ఫోటోలు
VIEW ALL
శిల్క్ ఇండియా ఎక్స్పో ఓపెనింగ్ ఫోటోలు
VIEW ALL
ఫెమ్మిస్ ఫ్యాషన్ షో ఫోటోలు
VIEW ALL
పూనమ్ కౌర్ ప్రారంభించిన అనూస్ ఫ్రాంఛైస్ సెలూన్
VIEW ALL
ల్యాక్మీ ఫ్యాషన్ వీక్, ఫోటోలు
VIEW ALL
ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్స్ ఫోటోలు
VIEW ALL
దిషా బొటిక్ ప్రారంభం... ఫోటోలు
VIEW ALL
పింక్ లేడీస్ క్లబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఫోటోగ్యాలెరీ
VIEW ALL
కాంచీపురం కామాక్షి శిల్క్స్ ప్రారంభించిన రాశీఖన్నా
తాజా వార్తలు
క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు
ఆంధ్రప్రదేశ్, అత్యవసర అంబులెన్స్ సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా చేయడానికి క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర క్వాంటం మిషన్ కింద ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీని అమలు కోసం గుంటూరును మొదటి జిల్లాగా ఎంపిక చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుంటూరు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 67 అత్యవసర అంబులెన్స్‌లు పాల్గొంటాయి. అంబులెన్స్‌లను మోహరించే, మార్గనిర్దేశం చేసే విధానాన్ని మెరుగుపరచడానికి అధునాతన కంప్యూటింగ్‌ను ఉపయోగించడమే లక్ష్యంగా ఉన్న ఈ కార్యక్రమంపై నాలుగు స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయి.
ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్‌ను నిర్వహిస్తోన్న ఫిటిస్తాన్
హైదరాబాద్: అభిరుచి, మహోన్నత లక్ష్యంతో నడిచే భారతదేశపు అతిపెద్ద ఫిట్నెస్ కమ్యూనిటీ అయిన ఫిటిస్తాన్, ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్‌ను సెప్టెంబర్ 27న గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండవ ఎడిషన్ గన్నర్స్ సోల్జరథాన్‌ను ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నర్ల ధైర్యం, నిబద్ధత, త్యాగాలను గుర్తిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి వ్యవస్థాపకురాలు శిల్పా భగత్ మాట్లాడుతూ, గన్నర్స్ సోల్జరథాన్ అనేది ఒక లోతైన ఉద్దేశ్యంతో కూడిన ఫిట్నెస్ వేడుక. ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నాము
Melbourne Street: మెల్బోర్న్ స్ట్రీట్‌లో దీపం పెట్టిన మహిళ.. వీడియో వైరల్
మెల్బోర్న్ పశ్చిమ శివారు ప్రాంతమైన టార్నీట్లోని నోస్లీ అవెన్యూలో ఉన్న ఒక కూడలి వద్ద, ఒక మహిళ చిన్న దీపాన్ని ఉంచుతున్న దృశ్యాలున్న వీడియో విమర్శలకు దారితీసింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోలో, సదరు మహిళ దీపాన్ని తీసుకుని వచ్చి కూడలి వద్ద రోడ్డు మధ్యలో ఉంచడం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆమెతో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నారు.
ఉత్తరాంధ్రలో గోదావరి జలాల పరవళ్లు.. సీఎం చంద్రబాబు జలహారతి
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేరవేసింది. ఆ జలాలు సెప్టెంబరు రెండో తేదీ బుధవారం చేరుకోగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం ఈ జలహారతి కార్యక్రమం జరిగింది.
సీఎంగా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారని ఎలా చెబుతారు : మంత్రి కొండా సురేఖ ప్రశ్న
అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలపై తన మనసులోని మాటలను బహిర్గతం చేశారు. ముఖ్యంగా, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. బీసీని అయిన తనకో న్యాయం, ఇతర సామాజిక వర్గానికో న్యాయమా అని అడిగారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos