Sunday, 29 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d %e0%b0%97%e0%b0%a3%e0%b1%87%e0%b0%b6%e0%b1%81%e0%b0%a1%e0%b1%81 61.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 29 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
తీర్థయాత్ర
తీర్థయాత్ర
ఇండోర్ గణేశుడు
ఇండోర్ గణేశుడు
-
-
-
-
-
-
-
-
-
తీర్థయాత్ర
Even...
VIEW ALL
దత్తాత్రేయ ఆలయం
VIEW ALL
జెజురి ఆలయం
VIEW ALL
షెండూర్ని త్రివిక్రమ దేవుడు
VIEW ALL
కేదారేశ్వర ఆలయం
VIEW ALL
సప్తశృంగి దేవి ఆలయం
VIEW ALL
బాగ్లాముఖి ఆలయం
VIEW ALL
జగన్నాథ ఆలయం
VIEW ALL
వీర్ గోగాదేవ్ ఆలయం ఫోటో గ్యాలరీ
VIEW ALL
కాళరామ్ మందిరం
VIEW ALL
బామ్ జీసస్ చర్చి
VIEW ALL
మీరాన్ దర్గా
VIEW ALL
పర్యూషాన్ ఉత్సవం
<
తాజా వార్తలు
హర్యానాలో రౌడీ ముఠాతో సహా నలుగురి కాల్చివేత
హర్యానా రాష్ట్రంలో ఓ రౌడీ ముఠా నేతతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు కాల్చివేశారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖ రౌడీలైన అంకిత్ బాబా, హిమాంశు భావ్ల మధ్య గత 7 ఏళ్లుగా పగ నడుస్తోంది. ప్రస్తుతం అంకిత్ బాబా సోదరుడు సన్నీ రిడోలియా, బాబా కుంబ్లేకు నాయకత్వం వహిస్తున్నాడు.
పంచాయతీ ఎన్నికల పోరు : రాళ్ళు కర్రలతో చావబాదుతున్న టీడీపీ వైకాపా కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో దశ పోలింగ్ పోలింగ్ ఆదివారం జరిగింది. ఈ పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హీటెక్కిన డీలిమిటేషన్ బిల్లు : స్టాలిన్ కోసం చెన్నైకు క్యూ కట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు
దేశంలో హీటెక్కిన డీలిమిటేషన్ బిల్లు వేడెక్కింది. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గట్టిపట్టుదలతో ఉంది. అయితే, డీలిమిటేషన్ బిల్లును గట్టెక్కించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండ్ కో తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 39 యేళ్ళ వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించిన రాయపాటి సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఆయన మరణ వార్త తెలియడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
డిసెంబరులో తిరుపతి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన డిసెంబరు 4 నుంచి 6 వరకు జరిగే 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఏర్పేడులోని ఐసర్‌లో ఈ సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చీజ్ పఫ్‌తో ఆరోగ్య సమస్యలు... ఏంటవి?
ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చీజ్ పఫ్ అంటే కొందరు లొట్టలేసుకుని తింటుంటారు. కానీ వీటిని మోతాదుకి మించి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చీజ్ పఫ్స్ని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది. చీజ్ పఫ్‌లలో ఉప్పు ఎక్కువగా వుంటుంది కనుక ఇది అధిక రక్తపోటుకు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిలో సంతృప్త కొవ్వులు వుండటం వల్ల ఇవి తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చీజ్ పఫ్ కరకరలాడే స్నాక్స్ కనుక వీటిని ఎవరైనా అతిగా తినేస్తారు, ఫలితంగా అనారోగ్య సమస్య తలెత్తుతుంది,
శీతాకాలంలో నెయ్యి సైడ్ ఎఫెక్ట్స్
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం, విరేచనాలయ్యే సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు. చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఏపీలో సమాజ ఆధారిత కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపులో ఫైజర్- టాటా కేన్సర్ కేర్ ఫౌండేషన్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో కేన్సర్ అవగాహన, స్క్రీనింగ్, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య పెంపు కార్యక్రమాల ద్వారా 2,38,000 మంది లబ్ధిదారులకు చేరువయ్యాము. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ల గుర్తింపు కోసం మొత్తం 1,57,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 701 మందికి కేన్సర్ ఉన్నట్లు అనుమానించగా, 84 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేన్సర్ సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 9,700 మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజ స్థాయిలో కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు సేవలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే సహజ పద్ధతులు ఏమిటి?
కాలేయ ఆరోగ్యానికి సహాయపడే కొన్ని సహజ పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడానికి, కాలేయ కణాలను రక్షించడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే ఒక ఉసిరికాయ తినడం లేదా ఉసిరి రసం తీసుకోవడం మంచిది. పసుపులోని 'కర్కుమిన్' కాలేయ వాపును తగ్గించడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తీసుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, సెలీనియం కాలేయ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
నెఫ్రోప్లస్: డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం ద్వారా రోగులు, సంరక్షకులను ఒకేచోట
మహబూబాబాద్: ఆసియాలోనే ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ అయిన నెఫ్రోప్లస్, తెలంగాణలోని మహబూబాబాద్‌లో ధరణి హాస్పిటల్లో తొలిసారిగా ‘డయాలిసిస్‌కు అనుకూలమైన ఆహారోత్సవం’ (Dialysis-Friendly Food Festival) నిర్వహించింది. డయాలిసిస్ చికిత్స పొందుతున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో రోగులు, సంరక్షకులు, కుటుంబ సభ్యులు పాల్గొని, వివిధ ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, పోషకాహార అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు అనువైన ఆహార ఎంపికల గురించి తెలుసుకున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos