Photo Gallery %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b7%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d %e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5%e0%b0%82 314.htm

Notifications

పర్యూషాన్ ఉత్సవం

తీర్థయాత్ర Even...

VIEW ALL
దత్తాత్రేయ ఆలయం

దత్తాత్రేయ ఆలయం

VIEW ALL
జెజురి ఆలయం

జెజురి ఆలయం

VIEW ALL
షెండూర్ని త్రివిక్రమ దేవుడు

షెండూర్ని త్రివిక్రమ దేవుడు

VIEW ALL
కేదారేశ్వర ఆలయం

కేదారేశ్వర ఆలయం

VIEW ALL
సప్తశృంగి దేవి ఆలయం

సప్తశృంగి దేవి ఆలయం

VIEW ALL
బాగ్లాముఖి ఆలయం

బాగ్లాముఖి ఆలయం

VIEW ALL
జగన్నాథ ఆలయం

జగన్నాథ ఆలయం

VIEW ALL
వీర్ గోగాదేవ్ ఆలయం ఫోటో గ్యాలరీ

వీర్ గోగాదేవ్ ఆలయం ఫోటో గ్యాలరీ

VIEW ALL
కాళరామ్ మందిరం

కాళరామ్ మందిరం

VIEW ALL
బామ్ జీసస్ చర్చి

బామ్ జీసస్ చర్చి

VIEW ALL
మీరాన్ దర్గా

మీరాన్ దర్గా

VIEW ALL
పర్యూషాన్ ఉత్సవం

పర్యూషాన్ ఉత్సవం

<

Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 20, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?

Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 20, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అక్వాన్, నవంబర్ 20, 2026న మధ్యాహ్నం సమయంలో నర్సాపూర్, పూరీ (గోపాల్‌పూర్ సమీపంలో) మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్-యానాం, దక్షిణ ఒడిశా తీరాలను దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీనివల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర వాతావరణం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ తుఫాను తీరాన్ని తాకడం & గాలులు: నవంబర్ 20న అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. ఆ తర్వాత గాలుల వేగం క్రమంగా తగ్గుతుంది.

ఇక చెత్త రోడ్లకి చెల్లుచీటి, భారత రహదారుల రంగానికి సమగ్ర రోడ్ అసెస్‌మెంట్ టెక్నాలజీ పరిచయం

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వంవిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో పెట్టుబడి ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(హెచ్‌సీసీబీ) రాష్ట్రంలో రూ.1,127 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ అనుమతులు అందుకుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించిన ఉత్తర్వులను(జీఓ) హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(HCCB)లో ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ విభాగం అధిపతి అయిన అవినాష్ కాంత్ కుమార్‌కు విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో భాగంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమల రంగ ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేశారు.

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?ఇటీవలి కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలున్నవారికి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఎక్కువ ప్రమాదమో, ఎవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాము. క్రింది అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మధుమేహం (షుగర్) ఉన్నవారు తప్పనిసరిగా ఏడాదికి ఒక్కసారి కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటు(High BP)తో బాధపడుతున్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.