Saturday, 21 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%9c%e0%b1%86%e0%b0%9c%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf %e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82 505.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 21 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
తీర్థయాత్ర
తీర్థయాత్ర
జెజురి ఆలయం
జెజురి ఆలయం
-
Khandoba Temple
-
Temple Entrence
-
Temple Entrence
-
Temple Entrence
-
Temple Entrence
-
Nandi
-
Temple Entrence
-
Temple Entrence
తీర్థయాత్ర
Even...
VIEW ALL
దత్తాత్రేయ ఆలయం
VIEW ALL
జెజురి ఆలయం
VIEW ALL
షెండూర్ని త్రివిక్రమ దేవుడు
VIEW ALL
కేదారేశ్వర ఆలయం
VIEW ALL
సప్తశృంగి దేవి ఆలయం
VIEW ALL
బాగ్లాముఖి ఆలయం
VIEW ALL
జగన్నాథ ఆలయం
VIEW ALL
వీర్ గోగాదేవ్ ఆలయం ఫోటో గ్యాలరీ
VIEW ALL
కాళరామ్ మందిరం
VIEW ALL
బామ్ జీసస్ చర్చి
VIEW ALL
మీరాన్ దర్గా
VIEW ALL
పర్యూషాన్ ఉత్సవం
<
తాజా వార్తలు
వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం
వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి లీగల్ నోటీసు పంపారు. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లీగల్ నోటీసులో ఆమె పేర్కొంటూ... కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా, సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నేను, రుక్మిణి కోట, భారతదేశం, యూకే, యూరప్ లేదా ప్రపంచంలో మరెక్కడైనా, నాకు లేదా నా కంపెనీకి సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన ₹10 కోట్ల ఆర్థిక లావాదేవీకి సంబంధించిన మీ ఆరోపణలను బలపరిచే విశ్వసనీయమైన మరియు ధృవీకరించదగిన పత్రరూప సాక్ష్యాలను 48 గంటలలోపు సమర్పించవలసిందిగా ఇందుమూలంగా మిమ్మల్ని కోరుతున్నాను.
బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?
భారతదేశంలో అతిపెద్ద, అత్యంత అందుబాటు ధరల వన్-స్టాప్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అయిన రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ర్యాపిడో), కర్ణాటక బైక్ ట్యాక్సీ కేసులో గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈరోజు స్వాగతించింది. ఇది భారతదేశంలో బైక్ ట్యాక్సీ విభాగానికి ఒక చారిత్రక ఘట్టమని పేర్కొంది. లక్షలాది మంది ప్రయాణికులకు, కెప్టెన్లకు సేవలందిస్తున్న ఈ విభాగానికి ఈ తీర్పు ఒక పెద్ద ముందడుగు. అదే సమయంలో, స్పష్టమైన, ఆచరణీయమైన బైక్ ట్యాక్సీ విధానాలను రూపొందించుకోవడానికి రాష్ట్రాలకు ఇది బలమైన పునాదిని అందిస్తుంది.
జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC
జనసేన పార్టీలో కొంతమంది నాయకులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. కూటమిలో పార్టీల మధ్య కొన్ని ప్రాంతాల్లో సంబంధాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షుడు పార్టీకి షాకిచ్చారు. ఆయన మూడో సెగ్మెంట్ నుంచి భారీ మెజారిటీతో MPTCగా గెలిచారు కానీ ప్రమాణ స్వీకారం రోజునాడే పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన తాను రాజీనామా చేయడానికి కారణం వివరిస్తూ.. నాకు MPP పదవి ఇస్తామని ఎమ్మెల్యే సహా కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఐతే ఏం జరిగిందో తెలియదు కానీ చివరకు వేరే వ్యక్తికి కట్టబెట్టారు. ఇలా ఎలా చేస్తారు.
రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సర్కారుకి హైకోర్టు షాకిచ్చింది. పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేస్తూ సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 27,400 కోట్ల మెగా ప్రాజెక్టును మీ ఇష్టం వచ్చినట్లు మధ్యలోనే ఎలా ఆపేస్తారు? అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1700 ఎకరాల భూసేకరణ జరిగి, రూ. 680 కోట్లు ప్రజాధనం ఖర్చయ్యాక రద్దు చేయడం ఏమిటంటూ ప్రశ్నించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి ఇష్టాయిస్టాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులను రద్దు చేయలేరు అంటూ వ్యాఖ్యానించింది. దీనితో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఉసూరుమంటున్న రైతులకు ఊపిరి వచ్చినట్లయ్యింది.
కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం
ఒక గర్వించదగిన, చిరస్మరణీయ క్షణంలో, చెన్నైలో తమిళనాడు క్రీడా అభివృద్ధి ప్రాధికార సంస్థ(SDAT) నిర్వహించిన ఒక ప్రత్యేక నగదు ప్రోత్సాహక పురస్కార ప్రదానోత్సవంలో, అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ ₹3,00,000 చెక్కును ప్రోత్సాహక పురస్కారంగా అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ గౌరవనీయ క్రీడల శాఖ మంత్రి తిరు ఆదవ్ అర్జున గారి ఆదేశాల మేరకు, అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశానికి, తమిళనాడుకు కీర్తిని తీసుకురావడంలో షారన్ సాధించిన అద్భుతమైన విజయాలు, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి
సాంప్రదాయ వైద్య పరిశోధనను ప్రయోగశాల నుండి మార్కెట్‌కు తీసుకువచ్చే దిశగా ఒక అడుగు వేస్తూ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ), భారతదేశం అంతటా మధుమేహ నిర్వహణ కోసం తన పేటెంట్ పొందిన బహుళ మూలికల ఫార్ములేషన్ యొక్క తయారీ, మార్కెటింగ్ కొరకు డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క జీవితకాల విలువ ₹125 లక్షలు.
సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్
చెన్నై నగరం, స్థానిక వడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్ చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్నేళ్లుగా అయోర్టోఆర్టరైటిస్తో బాధపడుతున్న అతి చిన్న వయసు రోగికి ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద అయోర్టిక్ అనూరిజం శస్త్రచికిత్సను సిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి 200కు పైగా హైపెక్ హైపెక్ (హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ) చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ చికిత్స, పొత్తికడుపు పొర అయిన పెరిటోనియమ్కు వ్యాపించిన క్యాన్సర్లకు ఇచ్చే ఒక అరుదైన కీమోథెరపీ. ఇందులో వేడి చేసిన కీమోథెరపీ మందులను ఉపయోగిస్తారు.
మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?
ఎన్నో ఏళ్లుగా డెయిరీ పరిశ్రమ తన విజయాన్ని సేకరించిన పాలు, మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ద్వారానే అంచనా వేసింది. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న తెరపైకి వస్తోంది. మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి? దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పునకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. భోజనం తర్వాత పెరుగు అన్నం, మజ్జిగ తీసుకోవడం ఇక్కడ తాత్కాలిక ఫ్యాషన్ కాదు; అవి మన దైనందిన జీవన అలవాట్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పెద్దలు రోజూ పాలు లేదా పెరుగు తీసుకుంటున్నారు.
ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?
కూరగాయలు తగినమోతాదులో తింటూ వుంటే శరీరానికి మేలు చేసే పోషకాలు అందుతాయి. ఏ కూరగాయ తింటే శరీరంలోని ఏ అవయవానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాము. పాలకూరలో నాన్-హేమ్ ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఆక్సిజన్‌ను మోసుకెళ్లేందుకు శరీరం హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోవడానికి సహాయపడతాయి. అయితే, పాలకూరలోని ఐరన్ ఒక్కటే తీవ్రమైన రక్తహీనతకు పూర్తి పరిష్కారం కాదు, ఎందుకంటే ఆక్సలేట్లు, ఇతర సమ్మేళనాలు మీ శరీరం ఐరన్‌ను గ్రహించే పరిమాణాన్ని పరిమితం చేయగలవు. పాలకూరతో పాటు విటమిన్ సి తీసుకోవాలి. మెదడు ఆరోగ్యానికి చిలకడ దంపలు ఎంతగానో దోహదపడుతాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos