Monday, 16 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0 %e0%b0%b6%e0%b0%ac%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b2 %e0%b0%86%e0%b0%b2%e0%b0%af%e0%b0%82 51.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 16 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
తీర్థయాత్ర
తీర్థయాత్ర
శబరిమల ఆలయం
శబరిమల ఆలయం
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
తీర్థయాత్ర
Even...
VIEW ALL
దత్తాత్రేయ ఆలయం
VIEW ALL
జెజురి ఆలయం
VIEW ALL
షెండూర్ని త్రివిక్రమ దేవుడు
VIEW ALL
కేదారేశ్వర ఆలయం
VIEW ALL
సప్తశృంగి దేవి ఆలయం
VIEW ALL
బాగ్లాముఖి ఆలయం
VIEW ALL
జగన్నాథ ఆలయం
VIEW ALL
వీర్ గోగాదేవ్ ఆలయం ఫోటో గ్యాలరీ
VIEW ALL
కాళరామ్ మందిరం
VIEW ALL
బామ్ జీసస్ చర్చి
VIEW ALL
మీరాన్ దర్గా
VIEW ALL
పర్యూషాన్ ఉత్సవం
<
తాజా వార్తలు
ఆధునిక యుద్ధంలో ఏ ఒక్కరూ సురక్షితం కాదు : సీడీఎస్ రాజా సుబ్రమణి
ఆధునిక యుద్ధంలో ఏ ఒక్కరూ సురక్షితం కాదంని భారత రక్షణ దళాల అధిపతి జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి వ్యాఖ్యానించారు. పైగా, కాలంతో పాటు యుద్ధ రంగ స్వరూపం కూడా పూర్తిగా మారిపోతోందన్నారు. ఆధునిక సాంకేతిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు సైన్యం తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యాభ్యాసం చేసే ఓ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని గౌతమ్ బాయ్స్ హాస్టల్లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.
జెన్సన్ హువాంగ్ చేతికి మళ్లీ ఎన్విడియా పగ్గాలు?
టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న చిప్ మేకర్ ఎన్విడియాలో కీలక పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. చైనా మహిళా గూఢచారిణితో వివాహేతర సంబంధఁ పెట్టుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జెన్సన్ హువాంగ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇపుడు మళ్లీ తిరిగి ఆ పదవిని చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, ఆయన పునరాగమనం కోసం సిలికాన్ వ్యాలీలోని పలువురు ప్రముఖులు, పెట్టుబడిదారులు ఎన్విడియా బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ పరిణామాలపై 'ఫైనాన్షియల్ టైమ్స్' ఒక సవివరమైన కథనాన్ని ప్రచురించింది.
2029 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఓడించగలరా?
గత వారం హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా అత్యంత తీవ్రమైన విమర్శలు చేశారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం ఫాసిస్టుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, తాను సత్యం, ప్రేమ, అహింస మార్గాల ద్వారా వారిని ఓడిస్తానని రాహుల్ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
పంబన్ వంతెనపై వేగంగా వెళ్తున్న రైలు నుంచి సముద్రంలోకి దూకేసిన మహిళ, కారణం అదేనా? వీడియో
సముద్రం పైన నిర్మించిన బ్రిడ్జిపై వేగంగా రైలు వెళుతోంది. ఇంతలో ఓ మహిళ ప్రయాణికురాలు రైలు నుంచి సముద్రంలోకి దూకేసింది. తమిళనాడులోని కొత్త పంబన్ రైల్వే వంతెనపై ప్రయాణిస్తున్న రైలు నుంచి ఒక మహిళా ప్రయాణికురాలు దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నవంబర్ 15, 2026న జరిగింది. మరో విశేషమేమిటంటే, కొన్ని గంటల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం. శనివారం రాత్రి మరొక రైలు నుంచి ఒక యువకుడు అదే బ్రిడ్జి పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని తర్వాత ముల్లిమునై ద్వీపం సమీపంలో కనుగొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్
భారతీయులకు ఆహారమంటే ఎంతో ఇష్టం. వేడివేడి పరాటాలు, కరకరలాడే దోసెల నుంచి సువాసనభరితమైన బిర్యానీ, నోరూరించే డెజర్ట్‌ల వరకు ఆహారం మన సంస్కృతిలో, వేడుకల్లో, రోజువారీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మనం ఏమి తింటున్నామనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతాం కానీ, భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఎంతవరకు ఆలోచిస్తాం? కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రతి భోజనం సహజంగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. భోజనం తర్వాత శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పులను నియంత్రించడం జీవక్రియ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన అంశం.
శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?
శరీరానికి సహజసిద్దంగా శక్తిని అందించే ఆహార పదార్థాలు కొన్ని వున్నాయి. వాటిని తింటుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండులోని కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, పొటాషియంలు శీఘ్రమైన-స్థిరమైన శక్తిని అందిస్తాయి. క్వినోవాలో పూర్తి ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్- మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చియా విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా పోషకాలతో నిండి ఉంటాయి. బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ యొక్క గొప్ప మూలం. అవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం, అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ రైస్. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
చెన్నై రేలా ఆస్పత్రిలో అన్నవాహికకు అరుదైన చికిత్స - తమిళనాడులోనే తొలిసారి
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన రేలా ఆస్పత్రిలో అకలేసియా కార్డియా వ్యాధికి అరుదైన చికిత్స చేశారు. దుబాయ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అకలేసియా కార్డియా అనేది అరుదైన రుగ్మతల్లో ఒకటని, లక్ష మందిలో ఒకరికి ఈ తరహా వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా చికిత్స చేయడం తమిళనాడులోనే తొలిసారి అని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రేలా వెల్లడించారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో మేలు
మధుమేహంతో జీవిస్తున్న ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియడం లేదు. నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, మరోసారి ముందస్తు చర్యల ప్రాధాన్యాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్యలు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ మధుమేహ దినోత్సవంను జరుపుకుంటున్న వేళ, వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, మధుమేహ ముప్పును తగ్గించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే ‘మధుమేహ రాజధాని’గా తరచూ పేర్కొనే భారత్‌లో ఈ ముందస్తు చర్యల పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos