Sunday, 15 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Roundup 2023
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 15 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
రౌండప్ 2023
కొత్త సంవత్సరంలో మీ లక్ష్యాలు ఏంటి.. అమలుకు ప్లాన్ ఏంటి?
Saturday,December 30, 2023
2024లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.. అసోచామ్
2023 లో బిగ్గెస్ట్ ఆర్.వో.ఐ(రిటర్న్ ఆన్ ఇన్వెస్టిమెంట్) హిట్ మూవీగా నిలిచిన బేబి
2023లో నాన్సెన్స్ క్రియేట్ చేసిన సినిమా.. పెట్టుబడి రూ.45కోట్లు.. లాభం లక్షే!
ఈ ఏడాదిలో రాణించిన ఆరుగురు క్రికెటర్లు
2023 భారత క్రికెట్ జట్టును నిరాశపరిచిన రెండు మ్యాచ్‌లు..
Thursday, December 21, 2023
ఊహించని విధంగా చిన్న సినిమాలకు పట్టం పెద్ద సినిమాలకు కష్టం: 2023 టాలీవుడ్ ట్విస్ట్స్
Thursday, December 21, 2023
రేవంత్ రెడ్డి అను నేను: 2023లో ఉద్యమ నేతను ఓడించిన 'తెలంగాణ సింహం'
Thursday, December 21, 2023
2023కి బైబై.. ఈ ఏడాది కింగ్ కోహ్లీకి బాగా కలిసొచ్చిందిగా.. రికార్డుల వివరాలు
Tuesday, December 19, 2023
2023లో హీరోయిన్లు: హిట్ ప్లాప్లను చవిచూస్తూనే ఐటం గాళ్స్గా మారారు
Tuesday, December 19, 2023
next news
టాలీవుడ్ లేటెస్ట్
సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి కాంబోలో చిత్రం
తెలుగు చిత్రపరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సిద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ఈ విషయాన్ని తెలియజేస్తూ అనిల్‌తో కలిసి దిగిన ఫొటోను తారక్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఏమీ లేనపుడు ఎన్నో కావాలని కోరుకుంటాం : అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన తన బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చారు.. ఏమీ లేనపుడు ఎన్నో కావాలని కోరుకుంటామని, తీరా అవన్నీ లభించినపుడు వాటిని ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతామని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అమితాబ్ ఇంట ఆస్తి వివాదం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన పోస్ట్ చేయడం ఇపుడు ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు జన్మించారు. సుమారు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. నాలుగు దశాబ్దాలకు పైగా నటుడిగా రాణించారు. ‘సింహ గర్జన', ‘మెరుపుదాడి', 'ఇంద్రజీత్', తదితర చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
Rajamouli's praise: రాజమౌళి ప్రశంసలతో థియేటర్లలోకి రాబోతున్న తమిళ థ్రిల్లర్ జాన్ డో
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా వారణాసి సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా వున్నారు. అయినా కొన్ని సినిమాలకు ట్రైలర్ లకు ఆయన స్పందిస్తూనే వుంటారు. ఇటీవలే బాలీవుడ్ రామాయణ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఇంటర్ వెల్, క్లయిమాక్స్ బాగా ఆకట్టుకున్నాయనీ, సాంకేతికంగా అధునాతనంగా చూపి మెప్పించారని తెలిపారు. ఈరోజు ఓ తమిళ సినిమా గురించి ఆయన స్పందించారు. ఆ సినిమా పేరు జూన్ డో. నిర్మాణం చేపట్టింది బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్.కె. మీడియా కావడం విశేషం.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos