దినఫలం

మేషం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది....Read More
వృషభం :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఏ.సి., ఇన్వెర్టర్, ఎలక్ట్రానిక్...Read More
మిథునం :- వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఊహించని సమస్యలు...Read More
కర్కాటకం :- కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు అలంకరణ, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు...Read More
సింహం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. అవివాహితులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ సంతానం...Read More
కన్య :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. కంది, మినుము, శనగలు ధాన్యం రంగాల్లో వారికి సత్కాలం....Read More
తుల :- నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. కుటుంబీకులతో కలసి ఆలయ సందర్శనాలలో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. పీచు, ఫోం, లెదర్,...Read More
వృశ్చికం :- సిమెంటు, ఇటుక, ఇసుక రంగాల్లో వారికి అభివృద్ధి కానవస్తుంది. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసిన సహాయానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎన్ని అవరోధాలు...Read More
ధనస్సు :- మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. కుటుంబీకులతో...Read More
మకరం :- ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయంచేసి విషయంలో పునరాలోచన అవసరం. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించంటం మంచిది. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు...Read More
కుంభం :- స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. ఒకరి వైఖరి చికాకు కలిగిస్తుంది. మీ లక్ష్యసాధనకు...Read More
మీనం :- మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సలహాను పాటించి మీ...Read More

అన్నీ చూడండి

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జీవితమే అమ్మది అంటూ ఆయన ట్వీట్ చేస్తూ, తన భార్యతో కలిసి అమ్మతో దిగిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, "అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నద.." అంటూ అమ్మ గొప్పతనాన్ని తెలియజేస్తూ డాక్టర్‌ సినారె రాసిన ఈ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవాళ మదర్స్‌ డే (Mothers day) సందర్భంగా అంతా ఈ పాటను గుర్తు చేసుకుంటూ అమ్మ పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మకు ఈ ఒక రోజు ఏంటి.. ప్రతి రోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది.. అంటూ తల్లి, సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

టీడీపీలో చేరిన దళిత యువకుడు.. దాడి చేసిన కోన వెంకట్.. ఎస్‌ఐ సస్పెండ్

టీడీపీలో చేరిన దళిత యువకుడు.. దాడి చేసిన కోన వెంకట్.. ఎస్‌ఐ సస్పెండ్

తెలుగుదేశం పార్టీలో చేరిన దళిత యువకుడిపై వైకాపా నేత, సినీ రచయిత కోన వెంకట్ దాడి చేశాడు. ఈ దాడి కూడా ఎస్ఐ జనార్థన్ సక్షమంలో జరిగింది. ఈ దాడికి సంబంధించిన వార్త వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ ఆగ్రహించి ఎస్ఐను సస్పెండ్ చేసింది. టీడీపీలో చేరిన తనపై సినీ రచయిత కోన వెంకట్, ఎస్ఐ జనార్ధన్ సహా పలువురు నాయకులు తనపై దాడిచేసిట్టు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేశ్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ సమక్షంలోనే తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తవ్రంగా పరిగణించిన ఎస్పీ వకుల్ జిందాల్.. ఎస్‌ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?