దినఫలం

మేషం :- ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరం. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. టి.వి., మీడియా రంగాలలో...Read More
వృషభం :- స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రిప్రజెంటేటివులకుఅధిక శ్రమ, చికాకులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవపట్టే ఆస్కారంఉంది. ఆకస్మిక ఖర్చుల...Read More
మిథునం :- ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నూతన దంపతులకు...Read More
కర్కాటకం :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. అథ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో...Read More
సింహం :- కళా, క్రీడాకారులకు శుభదాయకం. మీ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేతి వృత్తుల...Read More
కన్య :- రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. గృహంలో శుభకార్యానికైచేయు యత్నాలు...Read More
తుల :- ఏ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు....Read More
వృశ్చికం :- ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం వంటివి తప్పదు....Read More
ధనస్సు :- ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది....Read More
మకరం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగాల...Read More
కుంభం :- ఆర్ధిక లావాదేవీలు అంతంతమాత్రంగా ఉంటాయి. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వైద్య రంగాల...Read More
మీనం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని...Read More

అన్నీ చూడండి

అశోక్ గల్లా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవనుంచి  ఫస్ట్ సింగిల్

అశోక్ గల్లా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవనుంచి ఫస్ట్ సింగిల్

అశోక్ గల్లా తన రెండవ చిత్రం 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

వైకాపా పాలనలో అపచారం.. దుర్గమ్మ సన్నిధిలో అధికారి రాసలీలలు!

వైకాపా పాలనలో అపచారం.. దుర్గమ్మ సన్నిధిలో అధికారి రాసలీలలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పాలనలో ప్రజలకే కాదు చివరకు హిందూ దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. గతంలో రామతీర్థంలో రాముల విగ్రహం తల తెగనరికారు. ఆ తర్వాత అనేక ఆలయాల్లో అపచారం జరిగింది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి క్షేత్రంలో ఆలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన చాంబర్‌కు పిలిపించుకుని వారు చేసిన చిన్నచిన్న తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబరుచుకున్నారు. మూడు రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ ఉదంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. మరోవైపు, పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటి చోటు చేసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?