శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 11 జనవరి 2018 (12:47 IST)

పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసి క్రీమ్ పూస్తే బాబు తలకు మంట(వీడియో)

పుట్టినరోజునాడు పిల్లలందర్నీ పిలిచి కేక్ కట్ చేసి ఆ కేకులో వున్న క్రీమ్ ను పిల్లల ముఖానికి పూయడం చేస్తుంటారు చాలామంది. కానీ ఇలాంటి పనులు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి. ఓ పిల్లవాడి పుట్టినరోజు వేడుక నాడు అతడి పేరెంట్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ

పుట్టినరోజునాడు పిల్లలందర్నీ పిలిచి కేక్ కట్ చేసి ఆ కేకులో వున్న క్రీమ్ ను పిల్లల ముఖానికి పూయడం చేస్తుంటారు చాలామంది. కానీ ఇలాంటి పనులు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి. ఓ పిల్లవాడి పుట్టినరోజు వేడుక నాడు అతడి పేరెంట్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలో అతడి తలపై క్రీమ్ వేశారు. 
 
కేక్ పైన వెలిగే కొవ్వొత్తులను ఆర్పేందుకు పిల్లవాడు ముందుకు వంగి ఉఫ్ అని అన్నాడు. ఇంతలోనే అది కాస్తా అతడి జుట్టుకు అంటుకుని మంటలు లేచాయి. దానితో అంతా షాక్ కు గురై కేకలు వేశారు. బర్త్ డే పార్టీ కాస్తా ఆందోళకరంగా మారిపోయింది. చూడండి ఈ వీడియోను..