బెజవాడలో కుండపోత.. నదిని తలపిస్తున్న రోడ్లు (video)
AP Rains
ఇంకా వర్షాలకు తిరుమలలో ఓ భారీ వృక్షం కూలడంతో భక్తురాలు తీవ్రగాయాలపాలయ్యారు. ఏఎంసీ ప్రాంతంలోని 305వ కాటేజీ వద్ద చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి కూర్చొని ఉండగా, సమీపంలోని భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు కొమ్మలు ఆమెకు తగలడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అలాగే కాకినాడ జిల్లాకు వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాకినాడ పోర్టు నుంచి మూడోరోజు కూడా విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి.
కార్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో...
— M9 NEWS (@M9News_) September 2, 2024
Bulldozer ఎక్కి వరద ప్రాంతాల సందర్శన#ChandrababuNaidu pic.twitter.com/dTiNf2lgwG
