నంద్యాల ఫలితం తర్వాత రోజా పోస్ట్ ఇదీ... అన్నన్నా అదేం పదమమ్మా...!!
నంద్యాల ఉప ఎన్నికల ఫలితం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా ముందు కనిపించలేదు కానీ ఫేస్‌బుక్‌లో తన స్పందన తెలియజేశారు. ఆమె పోస్టు ఇలా సాగింది... గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా...
Publish: Tue, 29 Aug 2017 (19:16 IST)
Updated: Tue, 29 Aug 2017 (19:25 IST)