Author Dr Immadisetti Venkateswara Rao 12.html

Notifications

national news
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories and narratives to All India Radio. From 2006, the author serves as an Assistant Editor at Webdunia Telugu Digital Media.

రాయలసీమ ఉద్యానవన సాగులో డ్రోన్‌ల వినియోగం- అందుబాటులో అద్దెకు డ్రోన్లు

దిప్కేతో సహా అరెస్ట్ చేసినవారందరినీ విడుదల చేయకపోతే నేను ఆ పని చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్

దిప్కేతో సహా అరెస్ట్ చేసినవారందరినీ విడుదల చేయకపోతే నేను ఆ పని చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్భారతదేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి వున్నట్లు అనిపిస్తోందని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... నిన్న నేను నేటి నిరసనలో ఐక్యత, శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేసాను. ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అప్రకటిత అత్యవసర పరిస్థితిలోకి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి చాలామంది నాయకులు ఉన్నందుకు నేను సంతోషించాను, కానీ ఇప్పుడు వారందరినీ అరెస్టు చేశారని తెలుసుకున్నాను. అరెస్టు అయిన వారిని త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నాను.

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తేవద్దు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి.

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు