1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara Lokesh open letter to Jagan mohan reddy

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ బహిరంగ లేఖ

చినరాజప్ప విషయంలో మీ విషపు పత్రిక లో తప్పుడు కథనాలు. చినరాజప్ప విషయంలో వక్రభాష్యం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. అబద్దాలు ప్రచురిచి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన మీరు ప్రజలకు బహ

Nara Lokesh
చినరాజప్ప విషయంలో మీ విషపు పత్రిక లో తప్పుడు కథనాలు. చినరాజప్ప విషయంలో వక్రభాష్యం మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. అబద్దాలు ప్రచురిచి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందే తప్ప నాపై అసూయ పడితే మీకు భవిష్యత్ ఉండదు.
 
పెద్దల్ని, సహచరులను గౌరవించడం నా సాంప్రదాయం. తండ్రిని, తల్లిని, చెల్లిని, చిన్నాన్నను అవమానపర్చడం నీ నైజం. కుటుంబానికి, పార్టీ తలవంపులు తెచ్చే పని నేను ఏనాడు చేయను. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసి, మా పార్టీ బలహీనపర్చాలనుకున్న నీ కుట్రలకు ప్రజలే సమాధానం చెబుతారు. ఇదే విధమైన ధోరణితో ముందుకు వెళ్తే సాక్షి పత్రికను, టీవిని ప్రజలు దూరం పెడతారు అంటూ నారో లోకేష్ లేఖలో తెలిపారు.
About Writer
JSK
తర్వాతి కథనం
మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు మనం ఏకాకులమే : పాకిస్థాన్