మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 22 జూన్ 2018 (21:17 IST)

పవన్ కళ్యాణ్ ఈసారి జగన్ మోహన్ రెడ్డికి మద్దతిస్తారు ( Video)

వైసిపి ఎంపిల రాజీనామాల తరువాత తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసే అవినీతి నచ్చని జనసేనాని జగన్‌తో కలిసి నడవడానికి సిద్ధపడ్డారని, జగన్ - పవన్ కళ్యాణ్ కలిసి చర్చించుకున్నప్పుడు తాను పక్కనే ఉన్నానని చెప్పారు.

వైసిపి ఎంపిల రాజీనామాల తరువాత తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
చంద్రబాబు చేసే అవినీతి నచ్చని జనసేనాని జగన్‌తో కలిసి నడవడానికి సిద్ధపడ్డారని, జగన్ - పవన్ కళ్యాణ్ కలిసి చర్చించుకున్నప్పుడు తాను పక్కనే ఉన్నానని చెప్పారు. 
 
నారా లోకేష్ పెద్ద మొద్దబ్బాయ్ అని, లోకేష్ అద్దంలో తన ముఖం చూసుకుంటే భయపడిపోతారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో కాదు.. అవినీతిలో  చంద్రబాబు ఫస్ట్ అని విమర్శించారు వరప్రసాద్. చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వేస్టేషన్లో మీడియాతో తిరుపతి మాజీ ఎంపి మాట్లాడారు. చూడండి ఆయన మాటల్లోనే... వీడియో.