సంబంధిత వార్తలు
- ఐదు గంటల పాటు కాలినడక.. దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్
- ప్రాయశ్చిత్త దీక్ష.. అలిపిరి నుంచి పవన్ పాదయాత్ర.. 2 రోజులు కొండపైనే (video)
- అలిపిరి నుంచి తిరుమలకు కాలి నడకన బయలుదేరిన పవన్ కళ్యాణ్!
- శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం : తిరుమలకు పవన్ కళ్యాణ్... రెండు రోజులు కొండపైనే...
- మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు : పవన్ కళ్యాణ్
తిరుమల: డిక్లరేషన్‌పై సంతకం చేసిన పవన్ చిన్న కుమార్తె అంజనీ (video)
Pawan- Daughters
సంతకం కోసం టీటీడీ అధికారులు అతిథి గృహానికి తీసుకెళ్లారు. ఆమె మైనర్ కావడంతో పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సంతకం చేశారు. ఇక బుధవారం పవన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— L.VENUGOPAL???? (@venupro) October 2, 2024
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై… pic.twitter.com/jZxGys0BJd
ఈ సందర్భంగా పవన్ తన 12 రోజుల ప్రాయశ్చిత దీక్షను ముగిస్తారు. కాగా మంగళవారం రాత్రి అలిపిరి కాలిబాట మీదుగా తిరుమలకు చేరుకున్నారు.

తర్వాతి కథనం