1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pongal holiday for 6 days in AP

ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు

Pongal holiday
ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
 
 ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది.  9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత  నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ  పనిచేయనుంది.

 
తర్వాతి కథనం
ఏలూరు అంతుచిక్కని వ్యాధికి కారణం కూరగాయలే!