రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో మంగళవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.308 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.30గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.312, విశాఖపట్నంలో రూ.320, విజయవాడ రూ.317, చిత్తూరులో రూ.311, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.317 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.318 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.320 రూపాయలుగా పలుకుతోంది