మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By CVR
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (15:15 IST)

సెక్స్‌లో నీరుకారిపోతున్నారా..? బార్లీ ట్రై చేయండి..!

సెక్స్‌లో శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడే పురుషులు బార్లీతో బలం పొందవచ్చు. పలువురు పురుషులు రాత్రి పూట బెడ్‌పైకి ఎక్కగానే రెండు మూడు నిమిషాల్లో వీర్య స్ఖలనం కావడంతో అప్సట్ అవుతుంటారు. అదేవిధంగా వీర్యం కూడా బాగా పలుచగా నీళ్లవలే ఉంటుంది. అటువంటి వారు బార్లీ గంజితో మేలైన ఫలితాన్ని పొందవచ్చు.
 
బార్లీ గింజలు 20 గ్రాములు తీసుకుని అర లీటరు నీళ్ళలో వేసి స్టౌ మీద పెట్టి పావు లీటరు నీరు మిగిలే వరకు సన్నని మంట మీద మరగబెట్టాలి. తర్వాత దానిని వడబోసుకుని 40 రోజుల పాటు ప్రతి రోజూ తాగుతూ ఉంటే శరీరంలోని అమితవేడి హరించి, వీర్యం గట్టిపడి సంభోగశక్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.