సంబంధిత వార్తలు
- దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ: మోహినీ అవతారంలో ఊరేగిన శ్రీవారు (Video)
- కోరిందల్లా ప్రసాదించే కల్పవక్షవాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి... (Video)
- నమ్మించి.. ఆపై వంచించి.. రేప్ ఘటన వెలుగులోకి ఇలా..
- కనిగిరి కీచకపర్వంపై కన్నీళ్లు పెట్టుకున్న నన్నపనేని.. వీధికుక్కల్లా, ఊరకుక్కల్లా..?
- కోరిన కోర్కెలు తీర్చేందుకు కల్పవృక్ష వాహనంపై వేంచేసిన శ్రీవారు(video)
విమానం మిస్సైంది.. డ్యాన్స్ చేస్తూ టైమ్ ఎలా గడిపిందంటే? (వీడియో)
విమానం మిస్సైంది. తాను ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవడంతో మహ్షీద్ మజూజీ అనే యువతి నార్త్ కరోలినాలోని చార్జెట్ విమానాశ్రయంలో రాత్రంతా గడపాల్సి వచ్చింది. దీంతో ఆమె ఫ్లైట్ గురించి దిగులు చెందకుండ
విమానం మిస్సైంది. తాను ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవడంతో మహ్షీద్ మజూజీ అనే యువతి నార్త్ కరోలినాలోని చార్జెట్ విమానాశ్రయంలో రాత్రంతా గడపాల్సి వచ్చింది. దీంతో ఆమె ఫ్లైట్ గురించి దిగులు చెందకుండా.. వెయిటింగ్ టైమ్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్‌గా మార్చేసింది.
ఎలాగంటే సదరు అమెరికా యువతి డ్యాన్సులు చేసి అందరినీ ఆకట్టుకుంది.
వివరాల్లోకి వెళితే.. తాను ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవడంతో మహ్షీద్ మజూజీ అనే యువతి నార్త్ కరోలినాలోని చార్లెట్ డగ్లస్ విమానాశ్రయంలో ఒక రాత్రంతా గడపాల్సి వచ్చింది.
అక్కడి దుకాణాల్లో పనిచేసే వారితో, విమానాల కోసం ఎదురుచూస్తున్న ఇతర ప్రయాణికులతో కలిసి మహ్షీద్ స్టెప్పులు వేసింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొద్దిసేపటికే పది లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.
